RSSAll Entries in the "విన్నర్" Category

సాయిధరమ్‌ తేజ్‌ స్టార్‌  కాదా?

సాయిధరమ్‌ తేజ్‌ స్టార్‌ కాదా?

మీడియా:: స్టార్‌ కథానాయకులతో సినిమాలెప్పుడు? విన్నర్ దర్శకుడు: వెంకటేష్‌గారితో చేశాను కదా..? విజయాలే మనపై నమ్మకం కలిగిస్తాయి. వినోదాత్మక కథల్ని, యాక్షన్‌ నేపథ్యంలో తీయడం నా బలం. ‘విన్నర్‌’తో పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వస్తాయని బలంగా నమ్ముతున్నా. —- సాయిధరమ్‌ తేజ్‌ తన మొదటిసినిమా “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతోనే స్టార్ హిరో అయిపొయాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ & సుప్రీమ్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. రేయ్ & తిక్క […]

నెక్స్ట్ మెగాస్టార్ విన్నర్

నెక్స్ట్ మెగాస్టార్ విన్నర్

సాయిధ‌ర‌మ్ తేజ్ నెక్స్ట్ ఫిలింను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు విన్నర్ చిత్రాన్నినిర్మించారు. ఈ నెల 24 న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ పోలికలు ఎక్కువగా సాయిధ‌ర‌మ్ తేజ్ లో కనిపించడంతో పాటు, స్లోగా మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతుండటంతో నెక్స్ట్ మెగాస్టార్ అని మెగా అభిమానులు ఫిక్స్ అయిపొయారు. తిక్క సినిమా నిరాశపరిచినా, విన్నర్ సినిమా సాయిధ‌ర‌మ్ తేజ్ ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళుతుందని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.

మెగా మేనల్లుడు -సంక్రాంతి శుభాకాంక్షలు

మెగా మేనల్లుడు -సంక్రాంతి శుభాకాంక్షలు

డాన్ శీను, బాడీగార్డ్, బలుపు సినిమాల దర్శకుడు గోపిచంద్ మలినేని. సినిమాలు హిట్ అయినా, రావాల్సినంత మంచి పేరు రాలేదు. ఈ విన్నర్ సినిమా, అల్లు అర్జున్ నుంచి వరుణ్ తేజ్ .. ఆ తర్వాత వరుణ్ తేజ్ నుంచి సాయి ధర్మ్ తేజ్ .. అలా ఫస్ట్ టైం మెగా హిరోతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ బాగా పండించగల దర్శకుడు. సాయి ధర్మ్ తేజ్ ను ఏ రేంజ్‌కు తీసుకెళతాడో చెప్పలేము […]

విన్నర్ - New Year Poster

విన్నర్ – New Year Poster

సాయి ధరమ్ తేజ్ & డాన్ శీను ఫేం గోపిచంద్ మ‌లినేని కాంబినేషలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘విన్నర్’. గోపిచంద్ మ‌లినేని సినిమాలు రొటీన్ అనిపించినా, ఏదో చిన్న కొత్తదనం కలిపి మాస్‌ను ఆకట్టుకుంటూ వుంటాడు. సుప్రీమ్ సినిమా ద్వారా సాయి ధర్మ్ తేజ్ కూడా మాస్‌లో మంచి పట్టు సంపాదించుకున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన విన్నర్ స్టిల్ బాగుంది.