RSSAll Entries in the "Others" Category

LOOP:  A psychological Web film from Half Glass Creations

LOOP: A psychological Web film from Half Glass Creations

Hello, all! The current trend is about web channels and web movies. Our friends have started a web channel ‘Half Glass Creations‘ where they planning to shoot and release different concept web movies. As a first, they have released LOOP, a strict psychological web movie. You won’t regret watching it! The concept of the web movie is […]

అభిమానులకు మాములు టిక్కెట్ల రేటుతో చూపించే పెద్ద హిరో ఎవరు?

అభిమానులకు మాములు టిక్కెట్ల రేటుతో చూపించే పెద్ద హిరో ఎవరు?

అభిమానులను వాడుకునే ప్రతోళ్ళు తెలుసుకొవాల్సిన నిజం ఒకటుంది. అభిమానించడం వీక్‌నెస్. ఆ వీక్‌నెస్ ను వాడుకుంటూ, లబ్ది పొందుతూ, అభిమానులను అవమానించే విధంగా మాట్లాడటం క్షమించరాని నేరం. అభిమానులు తమను గౌరవించాలనుకోరు. అభిమానులకు కావాల్సిందల్లా, వాళ్ళకు నచ్చే సినిమా. హిట్ సినిమా. అటువంటి అభిమానులకు ఒకపక్క దోచుకుంటూ, అవమానించాలనుకొవడం దారుణం. అభిమానులకు మాములు టిక్కెట్ల రేటుతో ప్రిమయర్ షోస్ చూపించాలి. అంత సహృదయం వున్న హిరోలు వున్నారంటారా?

ప్రేక్షకులు దేవుళ్ళు

ప్రేక్షకులు దేవుళ్ళు

ప్రేక్షకులు దేవుళ్ళు. అభిమానులు దేవుళ్ళకే దేవుళ్ళు. డబ్బులు & టైం వెచ్చించి సినిమాలు చూసే ప్రేక్షకులు అందరూ దేవుళ్ళు. నయా పైసా ఉపయోగం కాదు, చేతి నుండి డబ్బులు దూల తీర్చుకునే వాళ్ళు, ఏ సంబంధం లేకుండా సినిమాను ఓన్ చేసుకొని ఆరాధించే సినిమా అభిమానులు, దేవుళ్ళకే దేవుళ్ళు. “బొంగులే.. సినిమా బాగోకపొతే చూస్తారా ? సినిమా బాగుంటూనే కదా, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారు. ప్రేక్షకులు గొర్రెలు. అభిమానులు వెర్రోళ్ళు” అని కూడా వాదించే వాళ్ళు […]

వాస్తవం ఏమిటనేది దేవుడొక్కడికే ఎరుక

వాస్తవం ఏమిటనేది దేవుడొక్కడికే ఎరుక

అబద్ధం వెనుక మేలు వుంటే అబద్ధం నిజం. నిజం వెనుక మోసం వుంటే నిజం అబద్ధం. ఇది నిజమైన అబద్ధం అనిపించే నిజం. అవసరం లేని చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు ఆడటం వలన, ముఖ్యమైన విషయాల్లో నిజం చెప్పినా ఎవరూ నమ్మరు అవాస్తవాలను కూడా వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నప్పుడు, వాస్తవాలను గుర్తించడం కష్టమైపోతుంది .. వాస్తవం ఏమిటనేది దేవుడొక్కడికే ఎరుక –xyz మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు. నిజమైన […]

బాహుబలి2 చీఫ్ గెస్ట్‌గా రాంగోపాలవర్మ

బాహుబలి2 చీఫ్ గెస్ట్‌గా రాంగోపాలవర్మ

‘బాహుబలి ది కన్ క్లూజన్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 26న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. ఒక చిన్న ఆలోచనతో, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మింపబడే సినిమాలను ఇష్టపడే రాంగోపాలవర్మ, బాహుబలి లాంటి భారీ సినిమాలకు వ్యతిరేకి. మొదట్లో బాహుబలిని కూడా వెటకారంగా పొగడటం స్టార్ చేసాడు, కాని రాజమౌళి […]

నా తోలు మందం

నా తోలు మందం

నేను అక్కు పక్షిని. నేను పనికిమాలిన సన్నాసిని. నా తోలు మందం. నేను వీర మెగాఫ్యానిని. ఒక మెగా ఫ్యాన్‌గా చిరంజీవి ఏమి చెయ్యాలో, ఆయన కంటే నాకే బాగా తెలుసు. ఇది నిజం అని అందరూ నమ్మాలి. నమ్మకపొతే మీ ఖర్మ. నాకొక ట్వీటర్ ఎకౌంట్ వుంది. నా గురించి తెలియాలంటే బాద్‌షా సినిమా చూడండి. ఆ సినిమాలో, నా గురించి పచ్చి నిజాలు చెప్పాడని, శ్రీనువైట్లని చిరంజీవి కంటే ఎక్కువగా అభిమానించడం మొదలుపెట్టాను. నేను […]

నాగబాబు హిరోగా అక్కుపక్షి నెం 420

నాగబాబు హిరోగా అక్కుపక్షి నెం 420

మెగా ప్లానింగ్ అంటే అల్లు అరవింద్. మెగా వ్యూహం అంటే అల్లు అరవింద్. ఆయన వ్యూహాలు రాజకీయాల్లో పని చేయలేదు కాని, సినిమా రంగంలో మాత్రం ఇంకా ఆయనే కింగ్. మేనమామ లక్షణాలు మేనల్లుళ్ళకు వస్తాయెమో, రామ్‌చరణ్ మామను మించి వ్యూహాలు పన్నడంలో సిద్ధిహస్తుడు అనిపించుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ కాబోతున్న తన సినిమా ఖైదీ నెం 150 పబ్లిసిటీ కోసం, తన బాబాయి్‌ నాగబాబుతో అక్కుపక్షి 420 అనే స్ఫూఫ్ షూటింగ్ చేయబోతున్నాడంట. అదే స్పూఫ్‌లో మరో […]

బన్నీకి దొబ్బులెట్టిన నాగబాబు

బన్నీకి దొబ్బులెట్టిన నాగబాబు

మొన్న బన్నీని వైజాగ్‌లో ఓ అభిమాని మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నెంబ‌ర్ 150` ఎలా ఉండ‌బోతుంద‌ని అడిగాడు. బ‌న్నీ జ‌వాబిస్తూ `ఈ సంక్రాంతి మ‌న‌దే`నని వ్యాఖ్యానించాడు. అడ్డంగా బొకాయిస్తే తప్ప, ఇది కచ్చితంగా, అదే సమయంలో రిలీజ్ అవుతున్న బాలకృష్ణ శాతకర్ణిని వుద్దేశించి ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడానికి ఇచ్చిన జవాబు అని అందరూ ఒప్పుకొవాల్సిందే. పాపం నాగబాబు ఆ కామెంట్స్ చూసి/విని వుండడు. ఎందుకంటే, ఈ నాగబాబు, నిస్సాహాయులు & అల్ప సంతోషులు అయినా మెగా అభిమానుల […]

RajaMouli Copy Master

RajaMouli Copy Master

మిడియా దృష్టిని తనపై మళ్ళించుకొవడానికి, దాసరికి మైకు దొరికితే చాలు, చాలా హీనంగా మాట్లాడటం అలవాటు. ఇప్పుడు రాజమౌళిని Copy Master అంటూ కామెంట్ చేసాడు. ఇంగ్లీష్ సినిమాల్లో తనకు నచ్చిన బిట్స్ తన కథను చెప్పేటప్పుడు రాజమౌళి చాలా బాగా వాడుకుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా వంశంలో పుట్టడం శాపం అంటూ నోరు జారిన రాజమౌళి, దాసరి కామెంట్స్‌కు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. కొసమెరుపు: పెళ్ళిచూపులు సినిమాలో కూడా ఇంగ్లీష్ సినిమాల నుంచి […]

అల్లు అర్జున్‌ని అవమానించిన ఎన్.టి.ఆర్

అల్లు అర్జున్‌ని అవమానించిన ఎన్.టి.ఆర్

సరైనోడు హిట్ .. సర్దార్ & బ్రహ్మోత్సవం సినిమాలు ఫట్ .. ఈ దెబ్బతో పవన్‌కల్యాణ్ & మహేష్‌బాబులను మించి పోయిన అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలతో పాటు, ఆ రోజు రిలీజ్ చేసిన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందంటూ ట్వీటర్లో తారక్‌ను అభినందించాడు. నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం. హృదయపూర్వకంగా విష్ చేసినప్పుడు థాంక్స్ చెప్పడం అనవాయితీ. ఎప్పుడూ లేనిది, ఇప్పుడు సోప్ బట్టర్ వేస్తున్నాడని ఫీల్ అయ్యాడెమో తారక్, […]