RSSAll Entries in the "Just4Fun" Category

ఏప్రిల్ 8 ని పవన్‌కల్యాణ్ కబ్జా

ఏప్రిల్ 8 ని పవన్‌కల్యాణ్ కబ్జా

స్థలాలు కబ్జా విన్నాం. ఇప్పుడు కొత్తగా టాలీవుడ్లో రిలీజ్ డేట్స్ కబ్జా జరుగుతుంది. అల్లు అర్జున్ హీరోగా, బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా నందమూరి అభిమానుల నుంచి మంచి గౌరవాన్ని పొందుతున్న భోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న సినిమా ‘సరైనోడు’. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. షూటింగ్ మొదలుపెట్టినప్పుడే బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 7 సందర్భంగా ఆ వీకెండ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకొని, దానికనుగుణంగా పని చేసారు. […]

రిలీజ్ డేట్ రాజీ కోసం పంపించిన అల్లు అరవింద్

రిలీజ్ డేట్ రాజీ కోసం పంపించిన అల్లు అరవింద్

హైదరాబాదులో వేసిన విలేజ్ సెట్‌లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి విజిట్ చేసారు. పవన్ కళ్యాణ్తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అసలు న్యూస్‌కు కొద్దిగా స్పైస్ లేదా వెటకారం జోడిస్తే అందరూ ఆసక్తిగా చదువుతారనేది మీడియా అభిప్రాయం. […]

Content is KING

Content is KING

1 million dollar looked easy for Telugu films when #BhaleBhaleMagadivoi achieved it. Now it’s become a huge uphill task! Content is king! –idlebrain Jeevi బాహుబలి శ్రీమంతుడు భలే భలే మగాడివోయ్ ఈ మూడు సినిమాలకు అమెరికా కలక్షన్స్ చూసి చాలా ఆనందపడ్డారు. రుద్రమదేవి కూడా పర్వాలేదనిపించుకుంది. గుణశేఖర్ కష్టంకు ప్రేక్షకులు ఇచ్చిన గౌరవం అని అనుకొవచ్చు. సుబ్రమణ్యం ఫర్ సేల్ బ్రూస్‌లీ కంచె అఖిల్ కలక్షన్స్ చూస్తుంటే […]

హమ్మయ్య .. డ్రెస్ మార్చాడు

హమ్మయ్య .. డ్రెస్ మార్చాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతుంది. ఆఫీషియల్ లుక్ .. ఆఫీషియల్ టీజర్ .. ఆ తర్వాత సెల్ఫీలు .. ఫ్యామిలీతో ఫొటులు .. ఇలా అన్నీ ఫోటోల్లో .. మెడలో రెడ్ టవల్ .. పొలీస్ డ్రెస్ .. చూసి చూసి .. సినిమా అంతా ఇదే డ్రెస్‌తో చేస్తున్నాడా అనే డౌట్ వచ్చింది. ఈరోజు ఒక వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసారు. […]

బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్

బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్

రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’, అందరూ ఊహించినట్టుగానే ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల సెన్సార్ వారు ఈ సినిమాను అభినందించినట్టుగా తెలిపాడు. pawanfans.com సేకరించిన బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్: ప్రి క్లైమాక్స్‌లో వచ్చే చిరంజీవి ఎపిసోడ్ మేజర్ హైలట్ ఇంటర్వెల్ ట్విస్ట్ మరో హైలట్ సాంగ్స్‌లో రామ్‌చరణ్ డాన్స్ ఎవరేజ్ కంటెంట్ ఒకే యాక్షన్ ఎపిసొడ్స్ బాద్‌షా రేంజ్ సినిమా

Get Ready

Get Ready

వారం వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న మూడు భారీ సినిమాలు 1) గుణశేఖర్ “రుద్రమదేవి”, 2) శ్రీనువైట్ల “బ్రూస్‌లీ” & 3) వి.వి.వినాయక్ “అఖిల్”. సినిమా ఫ్లాప్ అయితే హిరోలదే బాద్యత అని మహేష్‌బాబు, కాదు దర్శకులదే అని హరీష్‌శంకర్ అంటున్నారు. అభిమానుల దృష్టిలో మాత్రం హిట్ అయితే హిరోల కష్టం అంటారు, ఫ్లాప్ అయితే దర్శకుడిని “రాడ్ దించేసాడురా” అని బండ బూతులు తిడతారు. అద్భుతాలు జరిగితే మినహా, గుణశేఖర్ “రుద్రమదేవి” కన్‌ఫార్మ్ రాడ్ అని […]

Brucelee Flute Step

Brucelee Flute Step

https://youtu.be/wLDPo3tKXAw

ఏమి జరుగుతుంది?

ఏమి జరుగుతుంది?

జిరోను హిరో చెయ్యాలన్నా, హిరోను జిరో చెయ్యాలన్నా మిడియా పాత్ర కీలకం. కాకపొతే హిరోలోనైనా జిరోలోనైనా కొద్దిగానైనా విషయం వుండాలి. తెలుగుదేశం పార్టీ ఇంకా వుందంటే దానికి కారణం “ఈనాడు” అని నమ్మిన వ్యక్తి స్వర్గీయ వైయస్సార్. రాజకీయాల్లో కొనసాగాలంటే మిడియా అవసరాన్ని గ్రహించిన వైయాస్సార్, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా జగన్ చేతే సాక్షి పెట్టించాడు. ఈనాడు అధినేత రామోజిరావు & సాక్షి అధినేత జగన్ ఈ మధ్య కలుసుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారోనని ఎవరికి […]

pawanfans.comకి స్పందించిన పవన్‌కల్యాణ్

pawanfans.comకి స్పందించిన పవన్‌కల్యాణ్

పవన్‌కల్యాణ్‌కే కాదు ప్రపంచంలో ఎవరికైనా వ్యక్తిగతంగా “మన అనే పిచ్చి” వుండదు. కాని ఎవరైనా ఏదైనా సాధిస్తే ఆ వ్యక్తులను మనవాడు అని కలుపుకొవడానికి దారులు వెతుక్కుంటారు. అదే విధంగా చిరంజీవిని మావాడు అని కాపు కులానికి చెందిన తెలుగువాళ్ళందరూ ఫీల్ అవుతారు. అదే విధంగా పవన్‌కల్యాణ్‌ను ఫీల్ అవుతారు. కేవలం కులం చూసే వాళ్ళు అభిమానిస్తున్నారు అంటే తప్పు. ఆ కులానికి చెందిన వాళ్ళే కాదు, చిరంజీవిని పవన్‌కల్యాణ్‌ను కులాలకు ఆతీతంగా అభిమానించే వాళ్ళు కూడా […]

రాజమౌళి తప్పుడు సలహాలు

రాజమౌళి తప్పుడు సలహాలు

కొందరికి మైకు దొరికితే చాలు, ఏమి మాట్లాడతారో తెలియదు. అదే కోవలోకి రాజమౌళి చేరే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మెగాఫ్యామిలి హిరోగా రావడం ఒక వరం. ఎందుకు శాపమో రాజమౌళికే తెలియాలి. హిరోగా నిలబడాలంటే డాన్సులు చెయ్యాలి, ఫైట్స్ చెయ్యాలి, స్టైలిష్‌గా వుండాలి. రామ్‌చరణ్ బన్నీ కంటే డాన్స్ బాగా చేస్తాడు, బన్నీ చరణ్ కంటే బాగా ఫైట్స్ చేస్తాడు. పవన్‌కల్యాణ్ ఫైట్స్ అంటే ట్రెండ్ సెట్టింగ్. అన్నీ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ […]