RSSAll Entries in the "Videos" Category

Brucelee Flute Step

Brucelee Flute Step

https://youtu.be/wLDPo3tKXAw

LEGO Srimanthudu

LEGO Srimanthudu

రాజమౌళికి ప్రశంసలు

రాజమౌళికి ప్రశంసలు

సినీ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఒక్కటే మాట. “Hats off To Rajamouli.” దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలం పాటు షూటింగ్, ఇతర కార్యక్రమాలు జరుపుకొన్న బాహుబలి సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి పోలీసుల నుంచి కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రేక్షకులు కొంతమేర నిరుత్సాహానికి గురైనా.. తనదైన మార్కు ట్రైలర్ విడుదలతో ఎస్ఎస్ రాజమౌళి సంచలనం సృష్టించారు. తెలుగు C/O బాహుబలి.

మిర్చి-2 vs మగధీర-2

మిర్చి-2 vs మగధీర-2

S/O సత్యమూర్తి సినిమా రిలీజ్‌కు ముందు మేకింగ్, స్టిల్స్ & ట్రైలర్స్ చూసి అత్తారింటికి దారేది-2 గా కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు శ్రీమంతుడు టీజర్ మిర్చి-2 లా వుందంటే, బాహుబలి టీజర్ మగధీర-2 లా వుందని అంటున్నారు.

Jyothi Lakshmi Trailer

Jyothi Lakshmi Trailer

మగధీర సినిమాకు ముందు రాజమౌళి కేవలం ఒక మాస్ డైరక్టర్. మగధీర సినిమా ద్వారా మెగా అభిమానుల అభిమానంతో పాటు, తెలుగు ప్రేక్షకులందరికీ ఫెవరెట్ డైరక్టర్ అయిపొయాడు. పూరి జగన్నాధ్ సినిమాల్లో హిరో క్యారెక్టరైజేషన్ అంటే అందరికీ ఇష్టం, కాని తను చూపించే పైత్యంను తట్టుకొలేరు. ఎన్ని ప్లస్ పాయింట్స్ వుంటాయో, అన్ని నెగిటివ్ పాయింట్స్ వుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని నిజాలు పచ్చిగా/నికార్స్‌గా చెప్పే ప్రయత్నం చేస్తూ వుంటాడు. పూరి సినిమా నచ్చాలంటే ఆ […]

Special Status: Sabash Sivaji

Special Status: Sabash Sivaji

కాంగ్రెస్ అడ్డగోలుగా చేసింది, బి.జె.పి బ్యాలెన్స్ చేస్తుందనే కదా .. ప్రజలు కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేసారు. శభాష్ శివాజీ for questioning the promises of BJP leaders.

చాలా బాగుంది

చాలా బాగుంది

“సినిమా అందరికి నచ్చవచ్చు .. నచ్చక పోవచ్చు .. కాని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక్కసారి కచ్చితంగా చూడవచ్చు.. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ..” ఇటువంటి టాక్ ఈ మధ్య ఈ సినిమాకే సాధ్యం .. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధించిన అరుదైన గౌరవం. చివర్లో అందరూ తమ తమ ఫాదర్స్ గురించి చెప్పడం చాలా బాగుంది.

ఇప్పుడే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు?

ఇప్పుడే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు?

పవన్ కళ్యాణ్ పేరు చెప్పినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఆ క్రేజ్ ఎప్పటి నుంచో వుందని అర్ధం అవుతుంది. అప్పుడు చిరంజీవి ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడు కదా! మరి ఇప్పుడు “పవర్ స్టార్” “పవర్ స్టార్” అని అరిస్తే ఫీల్ అవ్వాల్సిన పని ఏమిటి? అవమానించినట్టు/ఇబ్బంది పెట్టినట్టు ఫీల్ అయితే ఎలా? Bottom line: మెగా పబ్లిక్ ఫంక్షన్స్ లో ఏ స్పీచ్ అయినా, పవన్ కళ్యాణ్ గురించి రెండు ముక్కలతో స్టార్ట్ చేస్తే వినసొంపుగా […]

S/O Satyamurthy Audio Success Live

S/O Satyamurthy Audio Success Live

Attitude of @LakshmiManchu is a KILLER

Attitude of @LakshmiManchu is a KILLER

కొందరిని పైకి అందరూ తిడుతూ హేళన చేస్తూ మాట్లాడతారు, కాని ఇగ్నోర్ చెయ్యలేరు. ఆ కేటగిరిలో రాంగోపాలవర్మ ముందు వుంటాడు. మంచు ఫ్యామిలి కూడా అదే కేటగిరి అని కొందరి అభిప్రాయం. అలా ఇగ్నోర్ చెయ్యలేకపొవడం వలన, నిజంగా క్లిక్ అయితే సంచలనాలు సృష్టించడం ఖాయం. ఇప్పుడు మంచు లక్ష్మీ సాంగ్ విషయంలొ అదే జరుగుతుంది. ఏ attitude గురించి జనాలు హేళనగా మాట్లాడతారో అదే attitude తో సూపర్ హిట్ సాంగ్ పాడి, సంచనాలు సృష్టిస్తుంది […]