RSSAll Entries in the "Videos" Category

Promotional Music Video of S/O SATYAMURTY

Promotional Music Video of S/O SATYAMURTY

ఈ హడావుడి ఏమిటో?

ఈ హడావుడి ఏమిటో?

హడావుడి బాగుంది. ఈ హడావుడికి తగ్గా రేంజ్ లో ప్రమోషనల్ వీడియో లేకపోతేనే ప్రోబల్మం. “ఈ హడావుడి ఏమిటో?” అంటారు. టిజర్ లో రెండు విషయాలు గమనించవచ్చు. 1. దేవిశ్రీ ప్రసాద్ డామినేషన్ ఎక్కువైంది. బన్నికి అసలు ఇగో లేదు. 2. త్రివిక్రమ్ ను హైప్ చెయ్యడానికి అన్నట్టు వుంది. ఈ సినిమా క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కే ఇవ్వండి అని చెపుతున్నారు అనుకుంట.

Demo Video of 1 & 2 & 3 & 4

Demo Video of 1 & 2 & 3 & 4

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

అవ్వడానికి మెగామేనల్లుడు అయినా సాయి ధర్మ్ తేజ్ చాలా స్ట్రగుల్ అవ్వుతున్నాడు. రేయ్ సినిమా చాలా రోజులు షూటింగ్ జరిగింది. షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో అనుకోకుండా శ్రీహరి చనిపోవడంతో రెండో చిత్రం ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ కూడా ఆగిపోయినంత పని జరిగింది. గట్టి నిర్మాతలు అవ్వడంతో ఫినిష్ చేసారు. అల్లు అరవింద్ ప్రెస్ మీట్‌లో చెప్పినట్టూ జగపతి బాబు ఋణం తీర్చుకోలేనిది. సాయి ధర్మ్ తేజ్ కు ధైర్యాన్ని […]