RSSAll Entries in the "Pawan Kalyan" Category

థమన్-పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్-దిల్‌రాజ్

థమన్-పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్-దిల్‌రాజ్

పవన్ కల్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు మూడు రకాలు అనుకుంటే: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, తొలిప్రేమ, బద్రి, ఖుషి & అత్తారింటికి దారేది జాని, గుడుంబా శంకర్, బాలు, బంగారం, జల్సా , పంజా & కెమెరామెన్ గంగతో రాంబాబు గోకులంలో సీత , సుస్వాగతం , తమ్ముడు, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్ & గోపాల గోపాల దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో పవన్ కళ్యాణ్ ను మెప్పించిన సినిమాలు మొదటిరకం. పవన్ కళ్యాణ్ తనకు […]

నాగేంద్రబాబు ఆవేదనలో అర్దం వుంది కాని,

నాగేంద్రబాబు ఆవేదనలో అర్దం వుంది కాని,

అభిమానం అంటేనే వెర్రిది. మన తెలుగు హిరోల విషయంలో ఇంకా వెర్రిది. మెగా బ్రదర్ నాగబాబు ఈ వెర్రి అభిమానుల కంటే ఇంకా పెద్ద వెర్రోడు అని అంటున్నారు పబ్లిక్. ఎప్పుడైనా ఎక్కడైనా అర్దం పర్దం లేకుండా “పవర్ స్టార్” “పవర్ స్టార్” అని అరుస్తున్నారంటే దానిని “పిచ్చ క్రేజ్” అంటారు. అది ఇప్పుడు మొదలైంది కాదు. ఖుషి సినిమా నుంచి వుంది. ఇంద్ర 100 డేస్ ఫంక్షన్ చెక్ చేసుకొవచ్చు. “పవర్ స్టార్” “పవర్ స్టార్” […]

సర్దార్ షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు

సర్దార్ షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ చేస్తున్న ట్వీటర్ పొరాటం, తన తాజా సినిమా “సర్దార్” షూటింగ్‌పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని పవన్ వెర్రి అభిమానులు ఆందోళనలో వున్నారు. వారి వెర్రి అభిమానాన్ని సానుభూతితో చంద్రబాబు పరిశీలించి బలవంతపు భూసేకరణ చట్టాన్ని సర్దార్ షూటింగ్ అయ్యేదాకా వాయిదా వేసినట్టు సమాచారం.

ఈ పాపం ఎవరు మూట గట్టుకుంటారో

ఈ పాపం ఎవరు మూట గట్టుకుంటారో

భూమితో వ్యాపారం చేసే వ్యాపారస్థులను పక్కన పెట్టి, విలువైన భూమిని రాజధాని కోసం ఇచ్చిన వాళ్ళు నిజంగా త్యాగమూర్తులు. తమ భూమిని ఇవ్వని వాళ్ళను రాజధానికి వ్యతిరేకం అని చేసే ప్రచారం దారుణం. వీళ్ళ బాదలను పవన్‌కల్యాణ్ తీర్చలేడు కాని, వాళ్ళ వాయిస్‌ను వింటున్నాడు, మనకు వినిపిస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబును తప్పు పట్టడం కాదు. ఇలా భయపెట్టి లాక్కోవడం, వాళ్ళ శాపనార్దాలు తట్టుకొవడం ఇంకా కష్టమైన పని. వీళ్ళ ఆవేదన వింటుంటే, కొందరికి చాలా అన్యాయం జరుగుతున్న […]

RK వ్రాసినదాంట్లో తప్పేమి వుంది?

RK వ్రాసినదాంట్లో తప్పేమి వుంది?

పవన్‌కల్యాణ్ వెంటపడే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆయన కులానికి చెందిన యువతే వుంటుందనేది జగమెరిగిన నిజం. చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ దగ్గరకు వెళ్ళేలా చేసింది కూడా ఆ నిజమే. ఆ నిజమే వ్రాస్తే ఫీల్ అవ్వవలిసిందేముంది?

సర్దార్ ఫినిష్ చెయ్యగలడా

సర్దార్ ఫినిష్ చెయ్యగలడా

పవన్‌కల్యాణ్ తన ఆవేశాన్ని(ఆవేదన) తీర్చుకొవడానికి ట్వీటర్‌ను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాడు. పవన్‌కల్యాణ్ ట్వీటర్ మేసేజెస్ చూస్తుంటే సర్దార్ తన ఆఖరి సినిమా అయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాకపొతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు, “సర్దార్” సినిమా కూడా చేసుకొనివ్వడం లేదు. సర్దార్ అయినా ఫినిష్ చెయ్యగలడా అనే అనుమానాన్ని వ్యక్త పరుస్తున్నారు ఆయన అభిమానులు.

సర్దార్ ఫస్ట్ లుక్ అదిరింది

సర్దార్ ఫస్ట్ లుక్ అదిరింది

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ సర్దార్‌’. ఈ చిత్రానికి పవర్’బాబీ’ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్, కాకపొతే పొలీస్ ఆఫీసర్ రోల్లో ఇంకా ఏమి చెయ్యడానికి మిగిలి వుందని పెదవి విరిచే వాళ్ళు కూడా లేకపోలేదు.

ప్రాణం ఇవ్వడం కాదు, సాధించడమే లక్ష్యంగా ఉండాలి

ప్రాణం ఇవ్వడం కాదు, సాధించడమే లక్ష్యంగా ఉండాలి

నాయకుల మాటలకు మోసపొయి ఉద్వేగాలకు లోను కాకూడదు. వాళ్ళు ఏమి చేసినా పార్టీ కోసం, అధికారం కోసమే చేస్తారు. ప్రజలు విలువైనా ప్రాణాలు ఇవ్వడం అవివేకం. పోరాటం అంటే ప్రాణం ఇవ్వడం కాదు. సాధించడమే లక్ష్యంగా ఉండాలి! –పరుచూరి గోపాలకృష్ణ Pawan Kalyan ‏@PawanKalyan మునికోటి చనిపొవటం నాకు చాల బాధ కలిగించింది; వారి కుటంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ని తెలియ చేస్తున్నాను. Pawan Kalyan ‏@PawanKalyan I am restraining myself from speaking […]

శ్రీమంతుడు తో S/O Pawan Kalyan

శ్రీమంతుడు తో S/O Pawan Kalyan

renu ‏@renuudesai Aug 5 Akira’s pic with Mahesh garu has been taken at the Hyderabad airport yesterday in the waiting lounge. Not at any residence or shoot

సింహం గెడ్డం గీసుకుంది

సింహం గెడ్డం గీసుకుంది

Sriram Varma ‏@sriramForU Simham gaddam geesesukundi….. #Sardar #HeisComingBack “అత్తారింటికి దారేది” సినిమా పవన్‌కల్యాణ్ డైలాగ్ “నేను సింహం లాంటోడినబ్బా .. అది గెడ్డం గీసుకోలేదు .. నేను గీసుకోగలను .. అదే తేడా!” .. మొన్నటిదాక గెడ్డంతో కనిపించిన పవన్‌కల్యాణ్, ఈరోజు గెడ్డం లేకుండా కనిపించే సరికి, అభిమానులు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నారు.