RSSAll Entries in the "Pawan Kalyan" Category

క్లైమాక్స్ చిత్రీకరణలో పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌  సినిమా

క్లైమాక్స్ చిత్రీకరణలో పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా

పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. వెంకటేష్‌ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్‌. ఈ సినిమాకు సంబంధించిన విషయాలేమి ఆఫీషియల్ గా బయటకు రావడం లేదు. టైటిల్ ఏమిటి ? రిలీజ్ ఎప్పుడు? సినిమా మీద ఎందుకు హైప్ క్రియేట్ చెయ్యడం లేదు ? అనే ప్రశ్నలతో అభిమానులు సతమతమవుతున్నారు. ప్రస్తుతం రవివర్మ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో పతాక సన్నివేశాల్ని రూపొందిస్తున్నారట. ఈ […]

రిలీజ్ ఎప్పుడు సార్?

రిలీజ్ ఎప్పుడు సార్?

తెలుగుసినిమా రేంజ్ కేవలం 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు కాదు. తెలుగుసినిమా రేంజ్ “ఇంత” అని నిరూపించాడు రాజమౌళి. త్రివిక్రమ్ రాజమౌళికి ఏ మాత్రం తక్కువ కాదు. రాజమౌళి మార్గం వేసేసాడు. ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఐదేళ్ళు పనిచేయక్కర్లేదు.త్రివిక్రమ్ లాంటి సత్త కలిగిన వాళ్ళు కష్టంతో పాటు, దేశం అంతా రీచ్ అయ్యేలా వ్యూహరచన చేసుకుంటే, ఈజీగా సాధించేయవచ్చు. బాహుబలి సాధించినట్టు 2000 కోట్లు కాకపొయినా, నాలుగోవంతు 500 కోట్లుకు తీసుకొనివెళ్ళగలిగినా గ్రేటే. […]

ఎందుకింత రాద్దాంతం?

ఎందుకింత రాద్దాంతం?

చలపతి రావు తప్పు మాట్లాడాడు. పొరబాటు జరిగింది. అందరి ముందు వున్న ప్రశ్న: చలపతి రావు ఏమి చెయ్యాలి? జవాబు సింపుల్: బహిరంగ క్షమాపణలు చెప్పాలి. చెప్పాడు. అలా మాట్లాడినందుకు చాలా బాదపడి వుంటాడు. తన అసలు వుద్దేశం ఏమిటో వివరణ కూడా ఇచ్చాడు. “మహిళలు మనశ్శాంతికి హానికరమా?” అనే ప్రశ్నకు “కాదు” అని చెప్పాలనుకున్నాడు. అత్యుత్సాహమో, అటెక్షన్ కోసమో, వైరటీ అనుకున్నాడో, రాంగోపాలవర్మలా ఘాటుగా చెపుదాం అనుకున్నాడో, బహిరంగంగా అనకూడని మాటలు లైవ్ మైకులో అనేసాడు. […]

రెండు పడవలపై ప్రయాణం చెయ్యాలనుకొవడం వలనే

రెండు పడవలపై ప్రయాణం చెయ్యాలనుకొవడం వలనే

భరద్వాజ మాట్లాడేవి అన్నీ నిజాలే అయినా, ఆయన తెలుసుకొవాల్సింది ఏమిటంటే, పవన్‌కల్యాణ్ బ్రతుకుతెరువు కోసం ఇంకా సినిమాలు చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క రాజకీయలు.. రెండు పడవలపై ప్రయాణం అంత ఈజీ కాదు అని భరద్వాజ తెలుసుకుంటే మంచిది. ఆయనకు తెలుసు కాని, మెగా ఫ్యామిలీని విమర్శిస్తే ఆయనకు మైలేజ్ వస్తుందని ఇలా కామెంట్స్ చేస్తూ వుంటాడు. ఈయనే చెయ్యోచ్చు కదా .. ఆ పొరాటం ఎదో !!! చాలామంది అమాయకులు అరెస్ట్ అయ్యారు. […]

who is stopping you RGV?

who is stopping you RGV?

Ram Gopal Varma ‏@RGVzoomin Oka abhimanigaa PK meedha expectationstho maatlaadanu gaani thanu chesukunna 3 pellilla laanti personal vishayalu neneppudoo maatladaledhu పవన్‌కల్యాణ్ ఏమి పర్సనల్ విషయాలు మాట్లాడాడు? రాంగోపాలవర్మ చెప్పిందే, తను చెప్పాడు. యాభై ఏళ్ళ వ్యక్తి, ఒక కూతురుకు పెళ్ళి చేసిన వ్యక్తి, తన వయసు మరిచిపోయి, తనకు ఫ్యామిలీ వుందని మర్చిపోయి, తన స్థాయిని తనే దిగజార్చుకునే విధంగా, నిద్ర లేవగానే న్యూడ్ సినిమా చూస్తానని పబ్లిగ్‌గా […]

హా.. హా.. పవన్‌కల్యాణ్ కూడా గిల్లాడు ...

హా.. హా.. పవన్‌కల్యాణ్ కూడా గిల్లాడు …

నాగబాబు, ఒరేయ్ “పనికిమాలిన సన్నాసి .. అక్కుపక్షి ..” .. నువ్వు ఏవడ్రా .. అన్నయ్య ఇటువంటి సినిమాలు చెయ్యాలి .. అటువంటి సినిమాలు చెయ్యాలి .. అని చెప్పడానికి? – అని మేధావులకే మేధావి అయిన రాంగోపాలవర్మను పబ్లిక్ మీటింగ్‌లో అనడం బాదాకరం. ఆ గిల్లుడికి గిల గిలా చాలా రోజులపాటు ట్వీటర్లో కొట్టుకున్నాడు. మీడియా వాళ్ళు అడగడంతో, ఇప్పుడు పవన్‌కల్యాణ్ వంతు వచ్చింది. సింపుల్‌గా చాలా గట్టిగా గిల్లాడు. “యాభై ఏళ్ళు వచ్చిన వ్యక్తి, […]

వెంకయ్యనాయుడు బిజెపీకి చిప్పే మిగుల్చుతాడు

వెంకయ్యనాయుడు బిజెపీకి చిప్పే మిగుల్చుతాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజేపి పుంజుకొకపొవడానికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడు. తెరవెనుక చంద్రబాబు నాయుడితో(C/O వెన్నుపోటు) కుమ్మక్కై బెజీపికి అన్యాయం చేస్తున్నాడు. బిజెపీ వాళ్ళు చేసిన వాగ్దానాలు చేసినా చేయకపొయినా బిజెపీకి వచ్చే నష్టం లేదని, నాయుళ్ళిద్దరూ నార్త్ నాయకులను తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వెంకయ్యనాయుడు బిజెపీకి చిప్పే మిగుల్చుతాడు.

దేశం ముక్కలయ్యే ప్రమాదం

దేశం ముక్కలయ్యే ప్రమాదం

న్యాయబద్ధంగా విడగొట్టలేరు కాబట్టి, అడ్డగోలుగా విడగొట్టారు. ఒకే. నో ప్రొబల్మం. విడగొట్టిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పగలిగారు కాని, సహకరించిన బిజెఫికి చెప్పలేకపొయారు.కారణం , మోదీ ఎందో చేస్తాడనే ఆశ. కేవలం ఆంధ్రప్రదేశ్ నే కాదు, మొత్తం సౌత్ ఇండియానే చిన్నచూపు చూస్తున్నారు నార్త్ ఇండియా పాలకులు. రాజధాని లేని రాష్ట్రానికి అన్యాయం జరిగింది. న్యాయం చేయవలసిన బాద్యత కేంద్రంపై వుంది. సౌత్ ఇండియాను ఇలా ఇగ్నోర్ చేస్తే ఎలా? .. చాలా ప్రమాదమని మేధావులు అంటున్నారు. […]

అవసరం లేనప్పుడు పొరాటం ఎందుకు??

అవసరం లేనప్పుడు పొరాటం ఎందుకు??

Paruchuri GK‏@GkParuchuri సాధ్యం కాదు అన్న ఆలోచన మనసులోనుంచి తొలగించడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు! సంభవం అనుకుంటే అసంభవం అన్నది ఏదీ లేదు!శుభం భూయాత్ ! జల్లికట్టు బ్యాన్‌పై తమిళులు చేసిన పొరాటం మన ఆంధ్రవాళ్ళకు మంచి స్పూర్తినిచ్చింది కాని, స్వయానా మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పెషల్ స్టేటస్ మాకు అవసరం లేదంటున్నాడు & స్పెషల్ స్టేటస్ మించిన ప్యాకేజ్ తెచ్చానని వెంకయ్యనాయుడు అంటున్నాడు. అవసరం లేనప్పుడు పొరాటం ఎందుకు??? ఏమైనా ఉపయోగం […]

కాలమే సమాధానం

కాలమే సమాధానం

ప్రస్తుతం చెల్లుబాటుగా వున్న 1000 నోట్లు , 500 నోట్లు రద్దు చేసారు. దానికి బదులుగా సరికొత్త 2000 నోట్లు, 500 నోట్లు ప్రవేశ పెట్టారు. కొత్త నోట్లు అందుబాటులో లేవు. వున్న నోట్లను మార్చుకొవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ ఎకౌంట్ లేని వాళ్ళ సంగతి సరే సరి. ప్రజలందరూ సహనంతో ఈ నిర్ణయం వలన మంచి జరుగుతుందనే ఆశతో కష్టాలు భరిస్తున్నారు. దొంగ నోట్లు పనికిరావు. అక్రమంగా సంపాదించిన డబ్బు క్యాష్ రూపంలో […]