RSSAll Entries in the "Hari Reviews" Category

Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున

Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున

బ్రూస్‌లీ ఫైనల్ పబ్లిక్ టాక్ ఏమిటంటే:: ఫస్టాఫ్ బాగుంది. సెంటిమెంట్ బాగా పండింది. సెకాండాఫ్ అసలు బాగో లేదు.(సెకండాఫ్ స్క్రిప్ట్ మీద ఇంకొన్ని రోజులు పని చేసుంటే బాగుండేది) సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలట్. అరిపించాడు. Thanks to Thaman రామ్‌చరణ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చిరంజీవి ఎపిసోడ్ పర్వాలేదు. బాగానే వుంది. Why Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున? రామ్‌చరణ్ మహేష్‌బాబులా అందగాడు కాదు, ఎన్.టి.ఆర్ […]

శ్రీమంతుడు - Exclusive Review

శ్రీమంతుడు – Exclusive Review

రేటింగ్ ఎంత? ఏ సినిమాకైనా రేటింగ్ ఇవ్వడం కష్టం.ఏ సినిమా నైనా ఒక కోణంలో సినిమాలో ఏముంది అని తీసిపాడేయవచ్చు. ఇలా ఆలోచించే వాళ్ళు ఈ సినిమాకు దూరంగా వుంటే బెటర్. ఫస్ట్ స్లోగా టి.వి సిరియల్ చూస్తున్నామా అని ఫీలింగ్‌తో మొదలయ్యి, బాగా పికప్ అయ్యింది. సినిమా అంటే హిరో మీద నడవాలి. అలానే నడిచింది. హాట్సాఫ్ టు కొరటాల శివ. ఖలేజ సినిమా ద్వారా కామెడి టైమింగ్ క్యాచ్ చేసిన దగ్గర నుండి, మహేష్‌బాబుకు […]

బాహుబలి - exclusive review

బాహుబలి – exclusive review

ఎలా వుంది? ప్రభజనం .. తెలుగు ప్రభజనం .. అమెరికాలో తెలుగు ప్రభజనం సృష్టించిన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా మాత్రమే. “ఇది మా తెలుగుసినిమా తప్పకుండా చూడండి” అని వేరే బాషల వారికి చెప్పుకునే రీతిలో అయితే మాత్రం లేదు. ఎక్సపెటేషన్స్ & హైప్ నెలబెట్టుకొలేక పొయినా, లక్కీగా “ఫ్లాప్ .. చూడనవసరం ఏమీ లేదు” అని మాత్రం ఎవరూ అనలేరు. ఒకసారి చూడొచ్చా? రాజమౌళి కోసం ఒకసారి చూడవచ్చు. సినిమా చూసిన […]

S/O సత్యమూర్తి - Exclusive Review

S/O సత్యమూర్తి – Exclusive Review

సినిమా చూడవచ్చా? నచ్చవచ్చు. నచ్చకపొవచ్చు. కాని కచ్చితంగా చూడవచ్చు. డివైడ్ టాక్‌కు కారణం ఏమిటి? బన్నీ సినిమాలన్నీ డివైడ్ టాక్‌తోనే మొదలవ్వుతాయి. ఇది కూడా అంతే. ఆవేశంతో చూస్తే ఏముంది అనిపిస్తుంది. కూల్‌గా చూస్తే, టైంపాస్ మూవీ. బన్నీ మేకప్ కొద్దిగా ఎక్కువ అనిపించినా, చాలా బాగా చేసాడు. పాటలు అన్నీ బాగున్నాయి. కథ-మాటలు-డైరక్షన్? ఫస్టాఫ్ త్రివిక్రమ్ సినిమాలా వున్నా, సెకాండాఫ్ మర్యాద రామన్న, మిర్చి & శ్రీనువైట్ల సినిమాలు గుర్తుకు వస్తాయి. కొందరికి ఫస్టాఫ్ నచ్చుద్ది. […]

టెంపర్ Exclusive Review

టెంపర్ Exclusive Review

సినిమా చూడవచ్చా? అందరూ తప్పక చూడవలసిన సినిమా. (except little Kids) ఎందుకు చూడాలి? పాత కథే అంటున్నారు. ఈ కథాంశంతో ఇంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చాయి అంటున్నారు. అయినా చూడాలి. హట్సాఫ్ టు వక్కంతం వంశీ. ఎవడు .. రేసుగుర్రం .. టెంపర్ .. ఎన్.టి.ఆర్ కు ఇంతకంటే మంచి పెరఫార్మన్స్ రోల్స్ చేసి వుండవచ్చు. సినిమా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు లౌడ్‌గా అనిపించినా సరికొత్త గెటప్, సరికొత్త మాటతీరు, సరికొత్త పంధాలో మరో పెరఫార్మన్స్ […]

Gopala Gopala exclusive review

Gopala Gopala exclusive review

సినిమా చూడవచ్చా? ఈ సినిమా చూడాలంటే ఒరిజినల్ వర్షన్ “OMG” చూడకుండా వుండి వుండాలి. Or పవన్ కల్యాణ్ & వెంకటేష్ ఫ్యాన్ అయ్యి వుండాలి. వెంకటేష్ & పవన్ చేయవలసిన మూవీనేనా? చేసినందుకు ఇద్దరినీ అభినందించాలి. వీళ్లీ ద్దరినే కాదు ప్రతి క్యారెక్టర్ సెలెక్షన్ బాగుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? కచ్చితంగా నచ్చాలి. ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి చేసిన సాంగ్ లో పవన్ సింపుల్ స్టెప్స్ అదుర్స్. రిపీట్ ఆడియన్స్ కష్టం అయినా సినిమాలు తక్కువగా […]

ముకుంద - exclusive review

ముకుంద – exclusive review

ముకుంద ఎందుకు చూడాలి? వరుణ్‌తేజ్ మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న అందమైన పొడుగు హిరో. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మంచోడు. మంచి సినిమాలే తీస్తాడు. పాటలు బాగున్నాయి. ముకుంద ఎందుకు చూడకూడదు? రెగ్యులర్ ఎంటరటైన్‌మెంట్ లేదు.(వుంటే రోటిన్‌గా వుందని కామెంట్ చేస్తాం.) హిరో ఫ్రీగా లేడు. స్టిఫ్‌గా వున్నాడు. (మొదటి సినిమాలో ఇలా కాకుండా ఎలా వుంటారు?) వయలెన్స్ ఎక్కువైంది. (శ్రీకాంత్ అడ్డాల నుంచి ఎక్సపెట్ చెయ్యనిది. హిరో కటౌట్ చూసి పెట్టాడనుకుంట.) ఇంతకి చూడచ్చా? లేదా? చూడచ్చా […]

మనం exclusive review

మనం exclusive review

“మనం” సినిమా ఎలా వుంది? ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ వుంటాయి. మూడు తరాలకు చెందిన అక్కినేని హిరోలు ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి ఇవ్వాలని తలంపుతో చేసిన మూవీ. నాగార్జునకు దక్కిన మరో ప్రత్యేక మూవీ. హైలట్స్ ఏమిటి? అక్కినేని ఫ్యామిలీకి మాత్రమే సెట్ అయ్యే కథ-కథనాలు నాగార్జున .. టూ గుడ్ .. నాగచైతన్యను నాన్న అని, సమంతాను అమ్మా అని పిలవడం చాలా బాగా సెట్ అయ్యింది. అఖిల్ .. టూ […]

ఫస్టాఫ్ చూడటానికి ‘వస్తామ(వ)య్యా’ సెకండాఫ్ కి మాత్రం ‘రామయ్యా’…

ఫస్టాఫ్ చూడటానికి ‘వస్తామ(వ)య్యా’ సెకండాఫ్ కి మాత్రం ‘రామయ్యా’…

మొన్న ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీయార్ మాట్లాడుతూ “అసలు మనం ఇలా అమ్మాయిల వెంటపడుతూ, అల్లరి చేసే స్టూడెంట్ తరహా లో చేస్తే ప్రేక్షకులు చూస్తారా” అని తాను హరీష్ శంకర్ ని అడిగినట్టు, దానిక్ హరీష్ తప్పకుండా చూస్తారని కాన్ఫిడెంట్ గా అన్నట్టు చెప్పాడు. బహుశా ఎన్టీయార్ కి అక్కడికీ నమ్మకం కుదిరినట్టు లేదు, అందుకే ఫస్టాఫ్ నీ స్టైల్లో కొత్తగా తీస్తే తీశావ్, సెకండాఫ్ మాత్రం నా స్టైల్లో మాస్ పాత్రలో చూపించమని […]

అత్తారింటికి దారేది exclusive review

అత్తారింటికి దారేది exclusive review

సినిమా ఎలా వుంది? సినిమా సూపర్ హిట్ టాక్ నడుస్తుంది. కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. నిర్మాతకు త్రివిక్రమ్ శ్రీనివాస్ & పవన్‌కల్యాణ్ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వవలసిన పని లేదు. ఎవరేజ్ కంటెంట్‌కు పవన్‌కల్యాణ్ ఫార్మ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ కలిసి సూపర్‌హిట్ అయ్యేలా చేసాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కల్యాణ్ లోని కొత్త కొణాన్ని ఏమీ అవిష్కరించ లేదు కాని, పవన్‌కల్యాణ్‌ను కరెక్ట్‌గా వాడుకొన్నాడు. చిన్న సెంటిమెంట్ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎపిసోడ్స్‌తో గ్యాప్స్ ఫిల్ చేసి ఎక్కాడా […]