RSSAll Entries in the "రంగస్థలం" Category

వేగం పెంచిన రంగస్థలం 1985

వేగం పెంచిన రంగస్థలం 1985

ఓ కొత్త అనుభూతి ఇచ్చే చిత్రం ‘రంగస్థలం 1985’. నటుడిగా నాకు సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. తూర్పు గోదావరి తీరంలోని పల్లెటూళ్లలో చిత్రీకరిస్తున్నాం. ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది — రామ్‌చరణ్‌. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. రామ్‌చరణ్‌ చెవిటివాడి పాత్ర పోషిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 1985… ఆ ప్రాంతంలో జరిగే కథ ఇది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సమంత కథానాయిక. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. […]

రిలీజ్ ఎప్పుడు సార్?

రిలీజ్ ఎప్పుడు సార్?

తెలుగుసినిమా రేంజ్ కేవలం 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు కాదు. తెలుగుసినిమా రేంజ్ “ఇంత” అని నిరూపించాడు రాజమౌళి. త్రివిక్రమ్ రాజమౌళికి ఏ మాత్రం తక్కువ కాదు. రాజమౌళి మార్గం వేసేసాడు. ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఐదేళ్ళు పనిచేయక్కర్లేదు.త్రివిక్రమ్ లాంటి సత్త కలిగిన వాళ్ళు కష్టంతో పాటు, దేశం అంతా రీచ్ అయ్యేలా వ్యూహరచన చేసుకుంటే, ఈజీగా సాధించేయవచ్చు. బాహుబలి సాధించినట్టు 2000 కోట్లు కాకపొయినా, నాలుగోవంతు 500 కోట్లుకు తీసుకొనివెళ్ళగలిగినా గ్రేటే. […]

రంగస్థలం 1985

రంగస్థలం 1985

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్యతకు పెద్దపీట వేసే సుకుమార్‌ తన సినిమాకు ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మెగాభిమానులకు నచ్చింది ఈ టైటిల్. ప్రస్థానం టైటిల్ లో వున్న డెప్త్ ఈ టైటిల్ లో కూడా వుందని మెగాభిమానులు అంటున్నారు. రాజమౌళి చూపించిన మార్గంలో తమిళ్, హిందీ బాషాల్లో కూడా రిలీజ్ చేయవలసిన సబ్జక్ట్ లా వుంది. ఆ విధమైన […]

చరణ్ సుకుమార్ మూవీ టైటిల్

చరణ్ సుకుమార్ మూవీ టైటిల్

పూర్తి గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌ని గుబురు గడ్డెంతో పక్కా పల్లెటూరి కుర్రాడి గెటప్‌లో చూపించబోతున్నాడు. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత హీరోయిన్‌. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు. మహేష్‌బాబు ‘1’ & ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలతో, ప్రిన్స్ ఫ్యాన్స్ & నందమూరి ఫ్యాన్స్ కు దగ్గరయిన సుకుమార్, ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ కు దగ్గరయ్యే […]