RSSAll Entries in the "స్పైడర్" Category

No smoking in Spyder

No smoking in Spyder

సినిమా వాళ్ళంతా, సినిమాను సినిమాగానే చూడాలి. సినిమాలో చూపించేవన్నీ నిజాలు కాదు. సినిమా అంతా చెడు చూపిస్తూ, చెడు వలన జరిగే అనార్దాలు చూపిస్తూ, చెడుగా వుండోద్దని చెప్పడమే మా ప్రధాన వుద్దేశం అని చెపుతూ వుంటారు. అలానే స్మోకింగ్ & డ్రింకింగ్ చెయ్యడం హిరోయిజంగా చూపిస్తూ వుంటారు. కానీ స్పైడర్ సినిమాలో మాత్రం దీనికి సంబంధించిన సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదట. విలన్ పాత్రలో నటిస్తున్న హీరో కూడా గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తాడే […]

హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారా?

హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారా?

south india movie is bigger than north india movie అని బాహుబలి మూవీ ప్రూవ్ చేసింది. ఈ విషయంలో సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ రాజమౌళికి ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకొలేదు. రాజమౌళి ఇచ్చిన స్పూర్తితో కొన్ని సౌత్ ఇండియా ఫిలింస్ నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయవచ్చు. అందులో మహేష్‌బాబు SPYDER ఒకటిలా వుంది. తన ప్రతి సినిమాలోనూ ముఖ్యమైన సామాజిక అంశాన్ని చాలా బలంగా చూపించే మురుగదాస్, ఈ చిత్రం బయో టెర్రరిజం […]