RSSAll Entries in the "సైరా నరసింహారెడ్డి" Category

సందట్లో సడేమియా ..

సందట్లో సడేమియా ..

ఒకప్పుడు: అసలు నిజం: చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ కు & రామ్ చరణ్ కు ఇచ్చినంత గౌరవం అల్లు అర్జున్ కు ఇవ్వరు. సపోర్ట్ మాత్రం ఇస్తారు & ఏ మాత్రం తక్కువ కాదు. ఒక మెగా అభిమానిగా చూస్తే, ఈ విషయం చాలా లైట్ గా తీసుకొవచ్చు. కాని అల్లు అర్జున్ పైకి చెప్పకపొయినా చాలా సిరియస్ గా తీసుకున్నాడు. తీసుకున్నోడు తన ఎదుగుదల కోసం మెగా భజన(చిరంజీవి, పవన్ కల్యాణ్ & రామ్ […]

బాహుబలిని కొట్టేందుకు కాదు

బాహుబలిని కొట్టేందుకు కాదు

తెలుగుసినిమాకు ఇంత కమర్షియల్ రేంజ్ వుందా అని అందరినీ ఆశ్చర్యపరిచిన హిరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగుసినిమా అసలు రేంజ్ ఇది అని చిరంజీవినే ఆశ్చర్య పరిచిన దర్శకుడు రాజమౌళి. చిరంజీవి 151వ సినిమాగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథ చేస్తున్నాడు. ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చెయ్యకుండా బాహుబలి బాటలో జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేసే దిశగా ఈ చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ బాహుబలిని కొట్టేందుకు కాదు .. హిట్ […]

రామ్ చరణ్👍

రామ్ చరణ్👍

హిరో క్రేజ్ మీదో, హిరో-దర్శకుడు క్రేజ్ మీదో, దర్శకుడు క్రేజ్ మీదో మాత్రమే సినిమాకు జనాలు వస్తారు. ఆ క్రేజ్ చుట్టే ఎక్కువ మంది నిర్మాతలు తిరుగుతూ పెట్టుబడి పెట్టడం వలన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతకు విలువ లేదు. ఇప్పుడు చిరంజీవి క్రేజ్ మీదే నిర్మిస్తున్న చిత్రం అయినా, నార్మల్ మాస్ మసాలా సినిమా కాకుండా, మరో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలుగజేద్దాం అనే ఆలోచనతో “ఊయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవిత చరిత్రను అందిస్తున్న నిర్మాత రామ్‌చరణ్ […]