మురగదాస్ దర్శకత్వంలో చరణ్

newpg-working-stalin

చరణ్ నెక్స్ట్ సినిమా ఏమిటి, ఆ సినిమాకు దర్శకుడెవరనే సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.

బండ్ల గణేష్ కథ & దర్శకుడితో రాకపొతే గీతా ఆర్ట్స్ సినిమా ముందు మొదలయ్యే ఛాన్సస్ వున్నాయి. బండ్ల గణేష్ నిర్మించే సినిమాకు దర్శకులుగా కృష్ణ వంశీ, దశరధ్ పేర్లు వినిపిస్తుండంగా, కుదిరితే హరీష్‌శంకర్ or త్రివిక్రమ్ శ్రీనివాస్ లు అవ్వడానికి కూడా ఛాన్సస్ వున్నాయి.

గీతా ఆర్ట్స్ సినిమాకు, మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమా దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహించే ఛాన్స్ వుందనే వార్తలు వస్తున్నాయి.గతంలో మురుగదాస్‌తో గీతా ఆర్ట్స్ హిందీలో నిర్మించిన ‘గజనీ’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, ఇప్పుడీ తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Filed Under: Mega Family