బండ్ల గణేష్ పై బురద జల్లుతున్న చిల్లర రాజకీయ నాయకులు

gabbar ganesh

రోజు రోజుకు మన రాజకీయ నాయకులు ఎంతటికైనా దిగ జారడానికి వెనుకాడటం లేదు. సినిమా వాళ్లకు ప్రత్యర్ది ాజకీయ నాయకులతో సంబంధాలు వుంటే చాలు, ఇండైరక్ట్ గా ప్రత్యర్ది రాజకీయ నాయకులను ఎదుర్కోవడానికి సినిమా వాళ్ళను బలి చేసేస్తూ వుంటారు. రీసెంట్ బెస్ట్ ఇక్సాంపుల్ బండ్ల గణేష్ అని ఆయన ఆవేదన చదువుతుంటే అనిపిస్తుంది..

కష్టపడితేనే పైకొస్తాం అని ప్రపంచానికి తెలుసు. కాని కష్టపడి ఎదిగిన వాడిని ప్రపంచం నమ్మదు. అదే దౌర్భాగ్యం. నేను కష్టపడి పైకొచ్చా. నా ప్రతి రూపాయి నా చెమట. నా కృషి. ఈ ఎంతో మందికి ఇచ్చింది. నాకు కుటుంబ వ్యాపారాలు వున్నాయి. నేను ఎవరికి బినామి కాను. నాకు అవసరం లేదు. రాజకీయాల్లో లేను. ఇకపైన నాపై బురద జల్లే వారికి నా విజ్ఞ్జప్తి. మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను బలి చెయ్యకండి. —- బండ్ల గణేష్

Filed Under: Pawan Kalyan