Chiranjeevi –> B/O Pawan Kalyan

image

పవన్ కళ్యాణ్ ను చిరంజీవి తమ్ముడిగానే చాలా మంది అభిమానించడం స్టార్ట్ చేసి వుంటారు. చాలా మంది అలానే వుండి వుంటారు. పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడి అనటం కంటే చిరంజీవి కొడుకు అనటం కరెక్ట్. అంతలా చిరంజీవి కేర్ తీసుకున్నాడు.

చిరంజీవి ఒక మహా శక్తి. ఆ మహా శక్తి వారసుడిగా ఇంకో మహా శక్తి తన సొంత ఐడింటీని క్రియేట్ చేసుకోగల్గితే మొదట ఆనందించేది చిరంజీవే.

ఈరోజు బ్రహ్మానందం ప్రతి మెగా ఫంక్షన్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అని గొడవ చేసే మెగా అభిమానులని చల్లార్చడానికి చిరంజీవి B/O పవన్ కళ్యాణ్ అనటంలో నిజం ఎంత? అని చర్చలు జరుగుతున్నాయి.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెపితే వచ్చే రెస్పాన్స్ చూసి చిరంజీవి ఎంతో ఆనందపడేవాడు. కాని ఈ మధ్య కొద్దిగా అసహనానికి గురవుతున్నాడు. బహుసా వారసుడిగా రామ్ చరణ్ అందుబాటులోకి రావడం వలనేమో.

ఏ తండ్రి అయినా నిజంగా ఆనంద పడేది ఎప్పుడంటే, తన వారసుడు “తండ్రికి తగ్గ తనయుడు” అని అందరితో అనిపించుకుంటున్నప్పుడు.

ఈరోజు బ్రహ్మానందం ప్రతి మెగా ఫంక్షన్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అని గొడవ చేసే మెగా అభిమానులని చల్లార్చడానికి చిరంజీవి B/O పవన్ కళ్యాణ్ అని అన్నా,అందులో కొద్దిగా నిజం వుంది. చిరంజీవి మాస్ యాక్షన్ పూర్తిగా రుచి చూడని యూత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చిరంజీవి B/O పవన్ కళ్యాణ్.

Bottom line:
నిజమైన చిరంజీవి అభిమానులు రామ్ చరణ్ కూడా, చిరంజీవి F/O రామ్ చరణ్ అనుకునేంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు.

Filed Under: Pawan KalyanMega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *