Class To Mass Via Ongolu

Ongole-Githa-Audio-Launch-Photos _7_

తన మొదటి సినిమా బొమ్మరిల్లుని ఇంటి పేరుగ మార్చుకుని, పరుగును మొదలపెట్టి ,Orange తో Average అనిపించుకున్న బాస్కర్ ఇప్పుడు తన Classy మాస్ మార్క్ తో ఒంగోలు గిత్తని తీసుకుని వస్తునాడు.

Tollywood లో అతి తక్కువ క్లాస్ డైరెక్టర్లో ఒకరయిన సుకుమార్ తో జగడం అనే పక్కా మాస్ ఫిలిం ట్రై చేసిన రామ్ కి అనకున్న బ్రేక్ రాకపోయినా ,మాస్ క్యారెక్టర్ ని బాగానే హేండిల్ చేయగలడు అని ప్రూవ్ చేసాడు.

వీలిద్దరు ఇప్పుడు కలిసి తీసిన సినిమా ఒంగోలు గిత్త.జే వి ప్రకాష్  మరియు మణిశర్మ కలిసి అందించిన మ్యూజిక్ మంచి రెస్పాన్స్ ని సంపాందించుకుంది.

అయితే క్లాస్ డైరెక్టర్ అనే మార్క్ ఉన్న భాస్కర్ ,ఈ ఒంగోలు గిత్త తో మాస్ మూవీని కూడా హేండిల్ చేయగలాడు అని ప్రూవ్ చేసుకోవాలి అని ఆశిస్తూ ,

రామ్ కూడా ఈ ఒంగోలు గిత్తతో , పవన్ కళ్యాణ్ ని imitate చేస్తాడు అనే మార్క్ ని చెరిపేసి తనకంటూ సొంత Image ని create చేసుకుంటాడు అని కోరుకుంటూ,

Orange తరువాత వస్తూన బాస్కర్ కి ,ఎందుకంటే ప్రేమ అంట తరువాత వస్తున రామ్ కి ఒంగోలుగిత్త మంచి బ్రేక్ అవాలనుకుంటూ,

PAWANFANS.COM WISH THEM ALL THE VERY BEST ..

Filed Under: Extended FamilyFeatured