రామ్‌చరణ్ తుఫాన్ తో కలక్షన్స్ సునామీ

Jhalak_RamCharanPriyanka

రాష్ట్ర విభజనతో భవిష్యత్తులో ఎవరికి లాభం ఎలా చేకూరుతుందో తెలియదు కాని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలు కారణంగా ప్రజలు భారీగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో వ్యాపారాలు భారీగా నష్టాలు చూస్తున్నాయి. ఆ వ్యాపారాలలో సినిమా వ్యాపారం ఒక్కటి. భారీ సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. రామ్‌చరణ్ తుఫాన్ సినిమా మూలం ‘జంజీర్’ హిందీ సినిమా కాబట్టి, తెలుగులో కూడా రిలీజ్ చెయ్యక తప్పడం లేదు. సెప్టెంబర్ 6న భారీగా రిలీజ్ అవుతుంది.

చాలా కాలం నుంచి పెద్ద సినిమాలు ఏమీ లేక పొవడం వలన, రామ్‌చరణ్ తుఫాన్ తో కలక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయం అనుకుంటున్నారు.

వుండవల్లి లేటుగా స్పందించడం వలన, ఆయన మాటలు మాయ మాటల్లా అనిపిస్తున్నాయి. కాని:

కాంగ్రెస్ చేసిన తప్పులు ఒప్పుకొవడం బాగుంది.

రాజకీయాలు పక్కన పెట్టి, పరిష్కారం కోసం పని చెయ్యాలనడం బాగుంది.

Filed Under: Mega FamilyFeatured