Content is KING

One_Million_Dollars

1 million dollar looked easy for Telugu films when #BhaleBhaleMagadivoi achieved it. Now it’s become a huge uphill task! Content is king!

–idlebrain Jeevi

బాహుబలి
శ్రీమంతుడు
భలే భలే మగాడివోయ్

ఈ మూడు సినిమాలకు అమెరికా కలక్షన్స్ చూసి చాలా ఆనందపడ్డారు. రుద్రమదేవి కూడా పర్వాలేదనిపించుకుంది. గుణశేఖర్ కష్టంకు ప్రేక్షకులు ఇచ్చిన గౌరవం అని అనుకొవచ్చు.

సుబ్రమణ్యం ఫర్ సేల్
బ్రూస్‌లీ
కంచె
అఖిల్

కలక్షన్స్ చూస్తుంటే 1 మిలియన్ సాధించడం ఇంత కష్టమా అని ఆశ్చర్యపోతున్నారు. నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ గట్టేక్కేస్తున్నారు కాని, లోకల్ ఎక్సిబిటర్స్ సర్వ నాశనం అయిపొతున్నారు.

పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేకుండా, అందుబాటులో టిక్కెట్టు ధర పెడితే ఎవరేజ్/ఫ్లాప్ సినిమాకు కూడా మంచి కలక్షన్స్ వచ్చే అవకాశం వుంది.

Filed Under: FeaturedJust4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *