Dhruva Audio – Top Notch

Share the joy
  •  
  •  
  •  
  •  

dhruva

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమా ధృవ. నాలుగే పాటలు. సైలంట్‌గా ఫంక్షన్ లేకుండా ఆడియో రిలీజ్ చేసేసారు. అదే రోజు ఒక రియల్ బ్రేకింగ్ న్యూస్ & ఒక సరప్రైజింగ్ న్యూస్ రావడంతో ధృవ ఆడియో గురించి పెద్దగా న్యూస్ లేదు.

కేవలం యూత్‌ను ఆకట్టుకునే విధంగా వున్నా, “Dhruva Audio – Top Notch” అని టాక్ నడుస్తుంది. ‘ధృవ ధృవ’ టైటిల్ సాంగ్ అదిరింది, ‘చూసా చూసా..’ సాంగ్ లో ఫిమేల్ సింగర్ వాయిస్ హైలట్, ‘పరేషానురా’ పాటలో లిరిక్స్ ఆకట్టుకున్నాయి, ‘నీతోనే డ్యాన్స్ టు నైట్..’ క్లబ్ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ వుందని అంటున్నారు.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *