రికార్డ్స్‌పై తొడలు కొట్టవద్దు

Pawan Kalyan

“అత్తారింటికి దారేది” విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర వుంది. సినిమా రిలీజ్‌కు ముందే పైరసి ప్రింటు మార్కెట్‌లోకి వచ్చిందని ఒక్క నిర్మాత గుండె మాత్రమే వేగంగా కొట్టుకొలేదు. అభిమానులతో పాటు హృదయమున్నా ప్రతి తెలుగువాడిలో “అయ్యో ఇలా జరిగిందేమిటి” బాద సినిమా రిలీజ్ అయ్యే దాక కంటీన్యూ అయ్యింది. వారి బాదను సినిమా థియేటర్‌లో చూడటం ద్వారా తీర్చుకున్నారు.

మీడియా కూడా ఎంతో బాద్యతాయితంగా వ్యవహరించి, నిర్మాతను గట్టెంక్కించారు. రికార్డ్స్‌పై తొడలు కొట్టవద్దు.

Filed Under: Pawan Kalyan