రిలీజ్ చేసిన కంటెంట్ చాలు

SGS

ఊపిరి ట్రైలర్ బాగా కట్ చేసారు. మొత్తం కథంతా రివీల్ చేసినట్టుగా వుంది కాని, ఏమీ రివీల్ చెయ్యలేదు. ఫీల్ ఇది అని బాగా చెప్పారు. “సర్దార్ గబ్బర్‌సింగ్” కూడా అదే తరహాలో ట్రై చేసారు. కాని, కథ ఏమీ లేదు, ఇటువంటి కథలు తెలుగులో ఎన్నో వచ్చాయనే ఫీలింగ్ తెచ్చింది. ట్రైలర్ బాగుందని అనలేము కాని, పాజిటివ్ రెస్పాన్స్ రాకపొయే సరికి, సరప్రైజైంగ్ కంటెంట్ రిలీజ్ చేసేస్తున్నట్టు వున్నారు. అందులో భాగంగా ఇంట్రడక్షన్‌ సాంగ్‌లో కీలకమైన స్టెప్స్ రిలీజ్ చేసేసారు. ఒక పక్క ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోతూనే, ఇంకో పక్క రిలీజ్ చేసిన వీడియో కంటెంట్ చాలు అని కూడా అంటున్నారు.

Ganesh Krishna ‏@ganeshkg2007
If they keep on promoting like this there will be nothing to show the power of PowerStar Pawan Kalyan Sir. #sardaargabbarsingh

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *