మాతో పెట్టుకోవద్దు

Ram-Charan-Rana

Rana Daggubati ‏@RanaDaggubati
Dear Mr.Vikram I see you quote me and my directions in quite a few media interactions of yours recently. It is best if you focus on your Career that isn’t headed in the right direction with close to 10 odd disasters in your kitty I’m barely 2 1/2yrs old as an actor and You are almost close to 25yrs. Stay put on urs as I am on mine 😉 not take anything away still a huge fan of few of your films 😉

పెద్దలు అనుకునే వాళ్ళు తమ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే నేటి యువతను కామెంట్ చేసేముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకొని చెయ్యాలి.

నిజానికి చిన్న లేదు .. పెద్ద లేదు .. ఎవరి పరిధిలో ఎవరికి వచ్చిన అవకాశాన్ని వారు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ వుంటారు. ఆ విధంగా తనకొచ్చిన అవకాశాలను రానా ఉపయోగించుకుంటూ పని చేసుకుంటున్నాడు. కృష్ణం వందే జగధ్గురం సినిమాతో చాలా మందిని మెప్పించాడు కూడా.

వెబ్ సైట్లు నడిపే వాళ్ళు, ఏదోకటి వ్రాయాలి కాబట్టి, లేనిది కానిది కలిపించి వ్రాసేస్తూ వుంటారు. కాని ఒక పెద్ద సెలబ్రీటి అయ్యివుండి ఇంకో సెలబ్రీటిని ఏదైనా అనే ముందు కొద్దిగా ఆలోచించాలి. డైరక్ట్ గా అంటున్నప్పుడు ఇంకొంచెం ఆలోచించాలి.

విక్రమ్ రానాను ఏమన్నాడు?

నేను పెద్ద పుడింగిని. నేను సౌత్ లో పెద్ద స్టార్ ని. నేను నా స్టార్డం పక్కన పెట్టి హిందీ సినిమాలు ట్రై చెయ్యలేను.

రానాకు సౌత్ లో ఊడేది ఏమి లేదు కాబట్టి, హిందిలో ట్రై చెయ్యగలడు. – విక్రమ్

ఈ విషయంలో రామ్ చరణ్ కు సంబంధం ఏమిటి?
ఒక తెలుగుఇండస్ట్రీ పెద్ద ఎవరినో ఉద్దేశించి ఎవో ఇండైరక్ట్ కామెంట్స్ చెయ్యడం, అవి మెగా ఫ్యామిలిని ఉద్దేశించి చేసినవే అని మన మిడియా ప్రచారం చెయ్యడం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఇండస్ట్రీ పెద్దను ఉద్దేశించి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. రానా కామెంట్స్ చదువుతుంటే రామ్ చరణ్ ట్విట్స్ గుర్తు వచ్చాయి.

charan: so called grt directors 1s are confined to only speeches and lectures on stage nowadays.its sad they cant move anyting but their mouth.

Filed Under: Others