దూకుడు + గబ్బర్ సింగ్ = బాద్ షా

baadsha

పవన్ కల్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసిన నిర్మాత బండ్ల గణేష్. మహేష్ బాబు తో దూకుడు సినిమా తీసిన దర్శకుడు శ్రీను వైట్ల. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి యంగ్ ఎన్.టి.ఆర్ లో కలిసి ‘బాద్ షా’ తీస్తున్నారు.

సో ఈ సినిమాపై అభిమానుల ఎక్సపేటేషన్స్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరి ఎక్సపేటేషన్స్ భారీగా వున్నాయి.. ఆ ఎక్సపేటేషన్స్ ‘దూకుడు + గబ్బర్ సింగ్ = బాద్ షా’ అనే రేంజ్ లో వున్నాయి.

ఈ సినిమాతో యంగ్ ఎన్.టి.ఆర్ కూడా ఓవర్ సీస్ లో మంచి కలక్షన్స్ సాధించే అవకాశం వుంది.

Filed Under: Extended Family