కోపం ఎవరి మీద?

26-11-India-Pai-Daadi

లోపల క్రూర మృగం .. బయటకు మనిషి ముఖం ..

ప్రాంతం .. మతం .. కులం .. అడ్డు పెట్టుకొని సామాన్యులపై దాడులు చేసి .. ఆ కులం/మతం/ప్రాంతం మీదే మిగతా వాళ్ళకు విరక్తి కలిగేలా చేస్తున్నారు.

ఏ సమస్యకైనా దాడులు చేసి సామాన్య ప్రజలకు హింసించడం, ఆ సమస్యలకు పరిష్కారం కాదు.

మీకు కోపం ఎవరి మీద? మీరు సాధించేది ఏమిటి?

Ram Gopal Varma ‏@RGVzoomin
An absolute random targeting of completley innocent people is what the scariest part of terrorism is

హింసను ప్రేరేపించే నాయకులు బాగానే వుంటారు. అడ్డంగా దోచుకునే రాజకీయ నాయకులు బాగానే వుంటారు. మద్యలో నలిగి పోయేది & బలై పోయేది కామన్ మేనే.

రాంగోపాలవర్మ ’26/11 ఇండియా పై దాడి’ వ్యాపార దృష్టితో కాకుండా, ఇటువంటి సంఘటనలతో నిజంగా బలవుతున్న కామన్ మేన్ కోణంలో వుండి మనిషి ముఖం తో మన పక్కనే వున్న క్రూర మృగాలలో మార్పు తీసుకొని వస్తుందని ఆశీద్దాం.

Filed Under: Extended FamilyFeaturedOthers