Excellent Trailer Cut!

Bunny1

మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాద్యత.
పిల్లలు మోయ్యాలనిపించే బరువు.
కాని నా దృష్టిలో మా నాన్న మర్చిపొలేని ఒక జ్ఞాపకం.
మా నాన్న అనుభవించడానికి బోల్డంత ఆనందం ఇచ్చాడు.
సాల్వ్ చెయ్యడానికి ఒక సమస్య ఇచ్చాడు.
ప్రేమించడానికి ముగ్గురమ్మాయిలని ఇచ్చాడు.
వీటిన్నిటితో పాటు గెలవడానికి ఒక యుద్దం ఇచ్చాడు.

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *