మరో నాలుగు సినిమాలు మాత్రమే

Pawan-Kalyan

  • ఇంకా మరో సినిమా షూటింగ్ మొదలవ్వలేదు కాబట్టి, సర్దార్ గబ్బర్‌సింగ్ పవన్‌కల్యాణ్ లాస్ట్ సినిమా అయ్యే అవకాశాలు లేకపొలేదు.
  • రాజకీయ పరిస్థితులు కంట్రోల్‌లోనే వున్నాయి కాబట్టి, ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న యస్.జె.సూర్య సినిమా కూడా ఫినిష్ చేసే అవకాశాలు కూడా వున్నాయి.
  • ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వుండవచ్చు.(ఈరోజు Ntv ఇంటర్వ్యూ)
  • కాని ఫ్యాన్స్ మాత్రం, పవన్‌కల్యాణ్ పూర్తిగా రాజకీయాలకు అంకితం అయ్యే లోపు, పవన్‌కల్యాణ్ దగ్గరనుండి నాలుగు సినిమాలు కావాలని కోరుకుంటున్నారు.

ఆ నాలుగు సినిమాలు:

  1. యస్.జె.సూర్య (ఖుషి గుర్తు రాకుండా, కొమరం పులి గుర్తు వచ్చి ఫ్యాన్స్ భయపడుతున్నారు కాని, పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసేసుకున్నాడు. నిర్ణయం జరిగిపోయింది కాబట్టి సర్దార్ గబ్బర్‌సింగ్ లా చుట్టేసి తొందరగా వదిలేయ్యాలని కూడా కోరుకుంటున్నారు)
  2. గోపాల గోపాల ఫేం దర్శకుడు “డాలీ”
  3. హరీష్‌శంకర్
  4. త్రివిక్రమ్ శ్రీనివాస్

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *



  • Warning: file_get_contents(http://pawanfans.com/gallery3/index.php/randimg?size=fullsize&width=120&album=pawanfans) [function.file-get-contents]: failed to open stream: Connection refused in /homepages/39/d267182913/htdocs/home/wp-content/plugins/execphp.php(44) : eval()'d code on line 5