ఫ్యాన్స్ కు కావల్సింది ఇటువంటి సింపుల్ జలక్ లే

Screen Shot 2013-07-23 at 8.25.25 PM 1

రచ్చ సినిమాకు ముందు హైప్ అసలు లేదు .. రెండు పాటల ట్రైలర్స్ రిలీజ్ చేసారు అంతే .. ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయాయి .. సినిమాకు ఎక్కడలేని హైప్ వచ్చింది .. హైప్ తగ్గట్టుగా సినిమా కూడా హిట్ అయ్యింది .. సినిమా ఎవరేజ్ & పాటలు ఎక్సలెంట్ అని టాక్ వచ్చింది ..

నాయక్ అంతే .. సినిమా రొటీన్ .. సాంగ్స్ సూపర్ .. అని టాక్ .. సినిమా సూపర్ హిట్ ..

బిలో ఎవరేజ్ & ఎవరేజ్ కంటెంట్ లతో సినిమాలు సూపర్ హిట్ చేసాడు .. కాకపోతే ఫుల్ మాస్ మార్గంలో వెళ్ళుతున్నాడనే విమర్శ వచ్చింది ..

అందుకే ఈసారి వైవిధ్యమైన కథతో .. ఫస్ట్ డే వచ్చే అభిమానుల కోసం సూపర్ సాంగ్స్ తో వస్తున్నాడు చరణ్ .. 0:45 నుంచి చరణ్ ఇచ్చిన సింపుల్ జలక్ భలే వుంది .. చిరంజీవిని గుర్తుకు తెస్తున్నాడు ..

Filed Under: Mega FamilyFeatured