“అత్తారింటికి దారేది” నాలుగు పిల్లర్స్

audio-atharintikidaaredi

మొన్న “అత్తారింటికి దారేది” ఆడియో ఫంక్షన్ లో ఎవరూ మాట్లాడమని అడగపోయినా, నేను మాట్లాడతానని అడిగి మరీ తీసుకున్నాడు ఎమ్.యస్ నారాయణ. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి అనుకున్నారు కాని, సింపుల్ గా సినిమా గురించి నాలుగు ముక్కలు అంటూ మొదలు పెట్టి నాలుగు పిల్లర్స్ గురించి ఆయన చెప్పారు. ఆయన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.

“అత్తారింటికి దారేది” నాలుగు పిల్లర్స్

1) పవన్ కళ్యాణ్ టచ్
2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్
3) త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేటివిటి
4) సినిమాకు బి.వి.యన్.యస్ ప్రసాద్ పెట్టిన ఖర్చు .. (అసలు బేరమాడకుండా ఏడిపించకుండా ఆర్టిస్ట్స్ పెమెంట్స్ రైట్ టైమ్ ఇచ్చినట్టు వున్నాడు )

రఘుబాబు రెండు మాటలకు రెండు మాటలు కలిపి చెప్పిన నాలుగు మాటలు కూడా బాగున్నాయి

1) పవన్ కళ్యాణ్
2) పవర్ స్టార్
3) సూపర్ డూపర్ హిట్ కు దారేది
4) అత్తారింటికి దారేది

Filed Under: Pawan KalyanFeatured