ఎన్.టి.ఆర్ కు ఉచిత సలహాల వర్షం

pawan-ntr

మహేష్‌బాబు దూకుడు తర్వాత పవన్‌కల్యాణ్ పంజా వచ్చినప్పుడు, అందరూ భలే సలహాలు ఇచ్చారు. కొందరు అయితే పవన్‌కల్యాణ్ పని అయిపోయింది, పవన్‌కల్యాణ్ సినిమా థియేటర్లో చూడకూడదని కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అదే పవన్‌కల్యాణ్ ఫుల్ ఫార్మ్ లో వున్నాడు.

పవన్‌కల్యాణ్‌పై అప్పుడు ఎంత ఒత్తిడి వుందో, ఇప్పుడు ఎన్.టి.ఆర్‌పై అంతే ఒత్తిడి వుంది. ఎవరికి తోచిన ఉచిత సలహాలు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. బాదతో సలహాలు ఇచ్చేవాళ్ళు కొందరైతే, సానుభూతితో ఇచ్చే వాళ్ళు మరి కొందరు.

కష్టపడే వాళ్ళకు ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది. జస్ట్ టైమ్ అంతే.

Filed Under: Extended FamilyFeatured