frustrated rgv have a point

Share the joy
  •  
  •  
  •  
  •  

Ram Gopal Varma ‏@RGVzoomin
I think this is greatest poster since movies invented .James Cameron Christopher Nolan will go in depression imagining its visual opulence

రాంగోపాలవర్మ గురించి నాగార్జున చాలా కరెక్ట్‌గా చెప్పాడు. అసలు ఏ సంబంధం లేకుండా ఎవరో ఒకరితో ఎటాచ్‌మెంట్స్ పెట్టుకుని(అభిమానులు), రోజూ, ప్రతి ట్వీటు ఫాలో అయితే రాంగోపాలవర్మ గిల్లే గిల్లుడికి, తెలివిగా చేసే అర్దం కాని వెటకరానికి పిచ్చేక్కడం ఖాయం. కాని, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు రాంగోపాలవర్మ ట్వీట్స్ చాలా రిలీఫ్‌గా వుంటాయి. బెస్ట్ ఎక్సాంపుల్ పై ట్వీట్. ఒక పక్క బాలయ్య శాతకర్ణి ట్రైలర్ అంత గ్రాండ్‌గా వుంటే, అదే టైంలో మరో పక్క అన్నయ్య చిరంజీవి మాస్ లుంగీతో చాలా రోటీన్ గా వున్నాడేంటని బాదపడే మెగా అభిమానులకు చాలా రిలీఫ్‌గా వుంటుంది. సినిమా చూసాకా అభిప్రాయం మారోచ్చేమో కాని, ఆ క్షణంలో రాంగోపాలవర్మ frustrated ట్వీట్ కరెక్ట్.

ఇప్పుడు మరో frustrated రీట్వీట్ చేసాడు. ఒక పక్క రాంగోపాలవర్మ ను “వంగవీటి ఫ్లాప్, వర్మ తుస్స్…” అని మెయిన్ న్యూస్ లో అవహేళన చేస్తూ, మరో పక్క సూపర్‌హిట్ అని నిర్మాత ఇచ్చే యాడ్‌ను అదే ఫ్రేంలో ప్రసారం చేస్తున్న టి.వి9 ని తప్పు పడుతున్నాడు.

రాంగోపాలవర్మ ఉపయోగించే తెలివితేటలు రాంగోపాలవర్మ మీదే మీడియా ఉపయోగించి, రాంగోపాలవర్మకు మతి స్థిమితం లేదన్నట్టుగా ప్రచారం చెయ్యడం మామూలు విషయం అయితే, మీకు నేను పిచ్చోడని అని ప్రచారం చేసే హక్కు వుందని రాంగోపాలవర్మ ఒప్పుకొవడం విశేషం.

bottomline:
frustrated rgv have a point which everyone understands it. but

  1. some people ignores as if those tweets don’t mean anything (like Mega Family(ఇటువంటోడిని కెలుక్కొవడం వలన వాడికి వూడేది ఏమీ లేదు .. మన గౌరవం పోవడం తప్ప అని డిసైడ్ అయినట్టు వున్నారు)).
  2. frustrated people reacts to him seriously. (rgv ignores those frustrated replies(like how Mega Family ignores him)).
  3. some people reacts as if they don’t understand it (like Raja Mouli(ప్రేక్షకులకు మెప్పించడం ఎలా అనే ఆలోచన నుంచి బయటకు రాడు) ).

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *