frustrated RGV

Share the joy
  •  
  •  
  •  
  •  

frustrated RGV

Ram Gopal Varma ‏@RGVzoomin
I am frustrated with the fans because they are leaving the power of a star and sitting in jungle book theatres..they are Gaddars of Power

సర్దార్ గబ్బర్‌సింగ్ అట్టర్ ఫ్లాప్ అయినా, కలక్షన్స్ బాగున్నందుకు పవన్‌కల్యాణ్ హ్యాపీగానే వున్నాడు. ఎన్నడూ లేని విధంగా టి.విల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఫ్యాన్స్ మొదటిరోజు కొద్దిగా డీలా పడ్డా, ఫ్లాపులు కొత్తకాదు కాబట్టి, బ్యాక్ టు ట్రాక్ ఒక్కోకళ్ళు వచ్చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ నిజమైన వీరాభిమానిగా చెప్పుకునే రాంగోపాలవర్మ మాత్రం బయటకు రాలేకపోతున్నాడు. ఉగాది కూడా ఎంజాయ్ చెయ్యకుండా, సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ గురించే వర్రీ అవుతున్న రాంగోపాలవర్మ హెల్త్ గురించి వరుణ్‌తేజ్ వర్రీ అవుతుంటే, నేను చచ్చిపోయినా నా హెల్త్ గురించి కేర్ చెయ్యను.. సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ తట్టుకొలేక పొతున్నాని అంటున్నాడు frustrated RGV.

Varun Tej ‏@IAmVarunTej
Loved #SardaarGabbarSingh!!!
Such a treat to all fans!..

Varun Tej ‏@IAmVarunTej
Wishing everyone a very happy Ugadi and a great year with lots of love,happiness and health!!..

@IAmVarunTej Great to hear that …I am also dying to watch it..Did u like SGS better or GS better sir?

Varun Tej ‏@IAmVarunTej
@RGVzoomin Hello sir!..
How is your health?

Ram Gopal Varma @RGVzoomin
@IAmVarunTej My health will be fine even after I die sir ..just please tell me what u liked between GS and SGS?

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *