‘Gabbar Singh 2’ from December

pkg2

అత్తారింటికి దారేది సక్సస్ కారణం చేత, పవన్‌కల్యాణ్ పైరసీ కుట్రదారులపై చేసిన హెచ్చరికల వలన .. పవన్‌కల్యాణ్ రాజకీయల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వార్తలు గుప్పు మన్నాయి. ఎప్పుడో మొదలవ్వలిసిన గబ్బర్‌సింగ్-2 డిలే కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. Telugucinema.com కథనం ప్రకారం డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందంట. గబ్బర్‌సింగ్-2 అంటే గబ్బర్‌సింగ్ సీక్వెల్ కాదు, జస్ట్ గబ్బర్‌సింగ్ కేరెక్టరైజైషన్ మాత్రమే తీసుకుని అల్లిన వేరే కథ అని గమనించగలరు.

Pawan Kalyan has been in news from that last couple of weeks. Firstly for his super duper film Attarintiki Daaredi and later for his political entry. Despite all this, his next film Gabbar Singh 2 will go on floor shortly from 2nd December.

–Telugucinema.com

సాక్షి: పవన్ కల్యాణ్‌తో మీరు చేయబోయేది ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెలా?
సంపత్ నంది: సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. జస్ట్ గబ్బర్‌సింగ్ కేరెక్టరైజైషన్ మాత్రమే తీసుకుని అల్లిన వేరే కథ ఇది. జేమ్స్ బాండ్ సినిమాలే తీసుకోండి. అవి వేటికవే ప్రత్యేకం. వాటికీ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఉండవ్. మా సినిమా కూడా అంతే.

Filed Under: Pawan KalyanFeatured