గబ్బర్‌సింగ్-2 వున్నట్టా? లేనట్టా?

Pawan-Kalyan

Several rumours have been doing rounds that Powerstar Pawan Kalyan’s prestigious project Gabbar Singh 2 has been shelved. But sources tell us the film will definitely go to the sets soon. What’s more, Gabbar Singh 2 might have its pooja ceremony in February itself. Probably during the month-end.

–Telugucinema.com

గబ్బర్‌సింగ్-2 సినిమా మొదలవ్వకపొవడానికి గల కారణాలు ఏమిటనే కథలు కలెక్ట్ చేసి, చివరికి సినిమా క్యాన్సిల్ అనే ట్విస్ట్ క్రియేట్ చేసి ఒక టి.వి సిరియల్ తీయ్యచ్చు. ఫిలింనగర్‌లో ఈ సినిమాపై అన్ని కథలు వినిపిస్తున్నాయి. చాలా మంది మెగా అభిమానులు ఈ సినిమా ఒక లేనట్టే అని డిసైడ్ అయిపొయారు.

ఆ కథలు అన్నీ ట్రాష్ .. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ ఫిబ్రవరి నెలలోనే జరగబోతున్నాయని తెలుగుసినిమా.కామ్ అంటోంది. ఈ న్యూస్ నిజమైతే బాగుండును.

Filed Under: Pawan KalyanFeatured