సర్దార్ గబ్బర్‌సింగ్ – Exclusive Review

SGS4
Years ✔
Months ✔
Weeks ✔
Day ✔
Hours to Go Only 💃

పవర్’బాబీ’ సినిమాతో కనెక్ట్ అయ్యి తీసినట్టు అనిపించిందా?
బలవంతంగా కనెక్ట్ అయ్యి తీసినట్టు వుంది. కథలోకి బాగానే తీసుకొని వెళ్ళాడు, కాని అక్కడ సరైన కథ లేదు. లక్కీ ఏమిటంటే, రిజల్ట్ ప్రభావం అతనిపై పడకపోవచ్చు.

గబ్బర్‌సింగ్-1 తో పోల్చుకుంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో వుంది?
గబ్బర్‌సింగ్-1 తో పోల్చడం అసలు కరెక్ట్ కాదు. జానీ-2.
జానీ-2 అయినా, జానీ-1 నచ్చిన వాళ్లకు ఈ సినిమా నచ్చకపొవడం ఈ సినిమా ప్రత్యేకత.

హిందీలో డబ్ చేసి రిలీజ్ చెయ్యడం కరెక్టేనా?
ఈ విషయంలో రాంగోపాలవర్మతో అంగీకరించాలి.

Ram Gopal Varma
Bahubali gave a tremendous sky like rise to Tollywood in the eyes of Bollywood and now SGS crashed it back into the underground

పాటల విజువల్స్ ఎలా వున్నాయి? హడావుడిగా చుట్టేసినట్టు వున్నాయా?
చుట్టేసినట్టే అనిపించాయి.

ఈగ కోసం జులాయి సినిమాను ఒక నెల ఆపిన అల్లు అర్జున్, ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే సరైనోడు సినిమాతో ఎందుకు వస్తున్నాడు? రాజమౌళికి ఇచ్చిన గౌరవం పవన్‌కల్యాణ్‌కు ఎందుకు ఇవ్వడం లేదు?
వాళ్ళకు రిజల్ట్ ముందే తెలుసనుకుంట .. “సర్దార్ గబ్బర్‌సింగ్” సినిమా చూసి, సినిమాల మీదే విరక్తి వచ్చే మెగాఫ్యాన్స్ కొలుకొవడానికి రెండు వారాల గ్యాప్ సరిపోతుందో లేదో ఆలోచించుకొనే పరిస్థితి ఇప్పుడు.

పవన్‌కల్యాణ్ ఏ నమ్మకంతో ఈ సినిమా చేసాడు? అప్‌డేట్ అయ్యాడా లేక ఇంకా జానీ మూడ్‌లోనే వుండి, ఈ సినిమా కథ కూడా వ్రాసుకున్నాడా?
జానీ మూడ్‌లోనే వున్నాడు

మహేష్‌బాబు “ఆగడు” కూడా సేమ్ హైప్‌తో రిలీజ్ అయ్యింది. మహేష్‌బాబు “ఆగడు” కూడా గబ్బర్‌సింగ్-2 అనే అన్నారు. ఈ సినిమాను మహేష్‌బాబు “ఆగడు” సినిమా తో పోల్చడం కరెక్టేనా?
“ఆగడు” వెయ్యి రెట్లు నయం.

అసలు ఏమీ బాగో లేదా?
మ్యూజిక్ బావుంది. ఫోటోగ్రాఫి బాగుంది. రతన్‌పూర్ సెట్ బాగుంది కాని, కథ ఎక్కడ జరుగుతుందో కన్‌ఫ్యూజన్ వుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

SGS4

Filed Under: FeaturedHari Reviewsసర్దార్ గబ్బర్‌సింగ్

commentscomments

  1. skb says:

    allu arjun ,,, julayi ni one month aapesthe, thanaku rajamouli cinema chance isthadu anukoni untadu,, anduke late ga vachi untadu,,, ee saari kooda late gaane raavali ,, vasthadu,,, endukantey vache nela motham sardaar alladisthuntadu..

  2. Raja Sekhar says:

    movie is not bad, ala ani not very good. Intha -ve ga rayadaniki allu arvind degara bagane dabbulu tesukunatuv. vaadi degara dabbulu tesukuno site name enduku raa pawan name use chesukuntav, picha naa dash. ede nenu chuse last visit.

  3. chandrasekhar says:

    chala rojula nundi observ chestnanu asala mundunudey e website flop pracharam modal pettinde okappudu bagundeyde bhausa pawankalyan tdp ki support cheyadam neku nachhala anukunta story emadhya story unna cinemalu chepava dayachese okappudu chiranjeevi fans mudu steps 4fight lake alavatu pade kalyan cinema bagoledu aney vallu but differentga alochenchey valla valla kalyan eroju unnadu industry lo

  4. YADAV says:

    …… nee website peru Antipawanfans.com ani petti unte bagundedi.

    Needi fake website ani naaku eppudo telusu ra. Pakodi naayala….etc

  5. Pawan says:

    @Yadav…..

    We fans generally say Pawan is human form of Honesty. So it’s better as his Die hard fans, we too should have some honesty (it’s definitely not possible for us to have that much honesty as Pawan Kalyas has).

    Even though Hari is Die Hard fan of Powerstar, he expressed his opinion honestly. Movie is not Good. In fact me too unable to connect with the screen play.

  6. Hari says:

    YADAV, nuvvu emi anukunnaa OK. ప్రిమియర్ షో ఆవేశంతో చూసి వ్రాసిన అభిప్రాయం ఇది. నొప్పించినందుకు క్షమించు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *