ఆడియో ఫంక్షన్ కు సినిమా రిలీజ్ కు ఎంత గ్యాప్ వుండాలి?

pawan kalyan

రొటీన్ గా నైనా వెరైటిగా నైనా ప్రతి సినిమాకు ఆడియో ఫంక్షన్ చేయవలసిందే .. ఎందుకంటే, ఆడియో ఫంక్షన్ ద్వారా సినిమాకు వచ్చే పబ్లిసిటీ ఎన్ని ట్రైలర్స్ రిలీజ్ చేసినా రాదు. కాకపొతే, ప్రతి సినిమాకు ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యడం వలన, జనాలు చూసి ఆ ఫంక్షన్ మర్చి పోయే ఛాన్సస్ కూడా వున్నాయి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే “ఆడియో ఫంక్షన్ కు సినిమా రిలీజ్ కు ఎంత గ్యాప్ వుండాలి?”.

“అత్తారింటికి దారేది ..” ఆడియో జూలై 19 అండ్ సినిమా ఆగష్టు 7. కరెక్ట్ గా 19 రోజులు. అభిమానులకు వారం రోజులు వుంటే చాలు, 19 రోజులంటే ఎక్కువ రోజులు అనిపించవచ్చు.

Filed Under: Pawan KalyanFeatured