Get Ready

Share the joy
  •  
  •  
  •  
  •  

SGS

గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కిన సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ బాబీ దర్శకుడు. ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఒక పక్క సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతుంటే, మరోపక్క షూటింగ్ ఇంకా మిగిలే ఉండడంతో, ఎలాగైనా అనుకున్న టైమ్‌కు సినిమాను తెచ్చేలా సర్దార్ టీమ్ అన్ని ప్రయత్నాలూ వేగవంతం చేసింది, ఇంకా రెండో మూడో సాంగ్స్ షూటింగ్ చెయ్యాలి. మరో పక్క పవన్‌కల్యాణ్ డబ్బింగ్ కూడా చెపుతున్నాడు. ఇప్పటి దాకా పబ్లిసిటీ సంగతి మర్చిపొయిన టీం, పబ్లిసిటీ వేగాన్ని కూడా పెంచినట్టు కనిపిస్తుంది. ఆడియో టీజర్ ఈరోజు, ఆ తర్వాత ఒక ఆడియో ట్రాక్ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత శరత్ మరార్ ప్రకటించాడు. Get Ready !!!!!

Sharrath Marar ‏@sharrath_marar
#SardaarGabbarSingh audio roll out begins tomorrow. Teaser of the first song will be released at 11am. Audio track of the song will follow.

Eros Now ‏@ErosNow
Are you ready to watch the first glimpse of this year’s biggest action movie #SardaarGabbarSingh? Stay tuned! #PSPK

Sardaar GabbarSingh ‏@sardaarofficial
We have lot of surprises lined up for Tomorrow Morning.Stay Tuned #SardaarGabbarSingh #SardaarKoSalaam #SGSAudioOn20th #PawanKalyan @ErosNow

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *