Get Ready for premieres on Jul 9

bahubali

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ముఖ్యపాత్రధారులుగా ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం బాహుబలి.

ప్రస్తుతం సినిమా రంగం లో ఎవరినోట విన్నా బాహుబలి మాట సర్వసాధారణంగా వినిపిస్తుంది. టాలీవుడ్‌ అనే కాదు భారతదేశమంతా బాహు బలి పేరు మారుమోగిపోతుంది. జూలై 9న ఈ సినిమా ప్రిమియర్‌ షోని ప్రదర్శించనున్నారు. Get Ready

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *