గబ్బర్ సింగ్ 2 కు రెడీగా వుండండి

GS2

గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వల్ వస్తుందో రాదో తెలియదు కాని, ‘Get Ready for Gabbar Singh 2’ అని మొన్న మా మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ లో హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ ను ఉద్దేశించి అనడంతో నిజంగా వస్తే బాగుండునని అనిపించింది.

  1. గబ్బర్ సింగ్ 2 సినిమా దబాంగ్ 2 కు రీమేక్ కాదు
  2. గబ్బర్ సింగ్ 2 కూడా అసలు టైటిల్ కాదు. హరీష్ శంకర్ మదిలో మరో క్రేజీ టైటిల్ వుందట. పవన్ కళ్యాణ్ ఓకే అంటే అదే వుండవచ్చు.

భయపడని పొలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్
హరీష్ శంకర్ దర్శకుడు
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్
బండ్ల గణేష్ నిర్మాత
శృతి హాసన్ హిరోయిన్

ఈ కాంబినేషన్ అంటే గ్రేట్ ఓపినింగ్స్ కోసం కచ్చితంగా గబ్బర్ సింగ్ 2 చేయవచ్చు.

Filed Under: Pawan KalyanFeatured