Gopala Gopala Motion Poster – second Look

Screen Shot 2014-12-02 at 7.40.50 PM

అభిమానించడం మన వీక్‌నెస్. ఆ అభిమానాన్ని చాటుకొవాలనుకొవడంలో స్వార్దం వుంటుంది. ఈ సైటు నడపటంలో స్వార్దం వుంది. ఎంత స్వార్దం మరియు ఏమిటా స్వార్దం అనేది చెప్పడం కష్టం. డైలీ విజిటర్స్ కోసం మెగా హిరోలని మాత్రమే కాకుండా టాలీవుడ్ అంతా కవర్ చేస్తూ వుంటాం. ఆకట్టుకొవడానికి కొద్దిగా వంకరగా వ్రాసినా “నిజం” చుట్టూనే వుంటాయి పవన్‌ఫ్యాన్స్.కామ్ వార్తలు. మాదొక రకమైన అభిమానం అయితే, క్రింద ‘Gopala Gopala Motion Poster – second Look’ అంటూ వచ్చిన ఇంకో రకం అభిమానం చూడండి. అదిరిపోయింది

1) ఐడియా సూపర్
2) ఐడియాను ప్రెజెంట్ చేసిన విధానం సూపర్
3) “పవన్ దేవుడు .. పవన్‌ఫ్యాన్ భక్తుడు అనుకుంటే .. ” అనే ఐడియా సూపర్

Good Job and Really Proud!

Filed Under: Pawan Kalyan