గౌతమ్ (కృష్ణ + అకిరా) నంద(న్)

akira-gautham

అత్తారింటికి దారేది లో Pawan Kalyan is “Goutham Nanda”. త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ కు ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటని ఎవరికి వారు తమ కారణాలు చెపుతున్నారు.

“గౌతమ్ నంద = గౌతమ్ (కృష్ణ + అకిరా) నంద(న్)” ఒకటి కాగా ,

“గౌతమ్ నంద = గౌతమ్ (బుద్ద + వివేకా) నంద” మరొకటి.

Filed Under: Pawan KalyanFeatured