Happy New Year 2015

Happy New Year 2015

పవన్‌కల్యాణ్ సినిమా లేకుండానే 2014 వెళ్ళిపొయింది కాని, “సాయి ధర్మ్ తేజ్” “వరుణ్ తేజ్” ఇద్దరు సక్సస్‌ఫుల్ మెగా హిరోస్‌ను ఇచ్చింది. బన్నీకి రేసుగుర్రం ఇచ్చి టాప్ 5లో ఒకడిని చేసింది. రామ్‌చరణ్‌కు “ఎవడు” “గోవిందుడు అందరివాడేలే” లాంటి సక్సస్‌ఫుల్ డిఫరెంట్ జోనర్ మూవీస్ ఇచ్చింది. good bye to 2014.

పవన్‌కల్యాణ్ “గోపాల గోపాల” సినిమాలో లేకుంటే ఆ సినిమా మాక్సిమమ్ స్టామినా “20 కోట్లు”. పవన్‌కల్యాణ్ ఏ రేంజ్‌కు తీసుకొని వెళతాడో చూడాలి.

2015 “గోపాల గోపాల” సినిమాతో మొదలవ్వుతుంది. Happy New Year 2015. ఈ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి 150th మూవీ చూసే అదృష్టం మనకి కలుగుతుందని ఆశీద్దాం. Hopefully 2015 gives a big break to Allu Sirish as well.

Filed Under: Pawan Kalyan