హట్సాఫ్ మహేష్ బాబు!

mahesh babu

ఈనాడు: మీ కుటుంబం పట్ల మీరు ఎక్కువ శ్రద్ద చూపిస్తారు. పేద పిల్లల కోసం ఏమైనా చేయ్యాలనుకుంటున్నారా?
మహేష్ బాబు: అవును నిజమే. నా జీవితంలో ప్రధమ ప్రాధాన్యం నా కుటుం బానికే ఇస్తాను. సమాజంలో వున్న పేద పిల్లల కోసం ఓ ట్రస్టును నెలకొల్పాలనే ఆలోచనలో వున్నాను. దీని ద్వారా పేద వర్గాలకు చెందిన పిల్లల్లో గుండెజబ్బు, క్యాన్సర్ మరియు ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో బాధపడే వారికి రెయిన్ బో హస్పటల్ ద్వారా చికిత్స అందించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో ఒక స్పష్టతకు వస్తుంది.

హట్సాఫ్ మహేష్ బాబు!

Filed Under: Extended FamilyFeatured