I have no clue who, what, why – Allu Sirish

sirish

నేను తప్పు చేసానని హెడ్ లైన్స్ న్యూస్ గా ప్రకటించిన మన తెలుగు మీడియా, నేను చేయలేదని ఖండించిన విషయాన్ని జస్ట్ స్క్రోలింగ్ న్యూస్ లో వెయ్యడం దారుణం అంటున్నాడు మెగా హిరో అల్లు శిరీష్.

“చిరంజీవి మేనల్లుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఓ పబ్ లో శనివారం రాత్రి మధ్యం త్రాగి అసభ్యంగా ప్రవర్తించాడని న్యూడిల్లీకి చెందిన యువతి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసారు.” అని మన మీడియాలో వచ్చింది.

ఆ న్యూస్ కు రెస్పాండ్ అవుతూ అల్లు శిరీష్ వెంటనే ఖండించారు.

Some drunk people have a brawl at a night club & some news channels drag my name just bcoz I visited that place earlier.

I have no clue who, what, why. I’m at home & suddenly have ppl calling me that my name’s on the news channels.

The mgmt of the club & cops clarified dat its a mistaken identity & I have nothing 2 do with it. Wish media acted more responsibly.

as somebody’s reputation is at stake. The accusations were made on the headlines & clarification only on the scrolling news bar. Sad!

–Allu Sirish

సెలబ్రిటిస్ కష్టాలు పగోళ్ళకు కూడా వద్దు.

Filed Under: Mega FamilyFeatured