పబ్లిసిటీ పెంచితే కచ్చితంగా సూపర్ హిట్ రేంజ్

bunny

బద్రి
అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి
దేశముదురు
చిరుత
బుజ్జిగాడు

ఈ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తోనే మొదలయ్యాయి.

పోకిరి సినిమా కూడా ‘ఫ్యామిలీస్ చూడరు. అడుక్కునే కామెడీ దారుణం’ అన్నారు.

ఆ సినిమాలన్నీ ఏ లక్ష్యంతో నిర్మించారో ఆ లక్ష్యాన్ని సాధించినవే.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా విషయానికి వస్తే

ఫైట్స్ అదుర్స్ ..
సాంగ్స్ అదుర్స్ ..
డైలాగ్స్ అదుర్స్ ..

బన్నీ పెరఫార్మన్స్ డబుల్ అదుర్స్ ..(కంప్లీట్లీ ఒక కొత్త బన్నీ)

పబ్లిసిటీ పెంచితే కచ్చితంగా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళుతుంది. భారీ అంచనాలు వలన ఒకప్పుడు చిరంజీవి సినిమాలు డివైడ్ తో మొదలయ్యి, స్లోగా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళేవి. ఇద్దరమ్మాయిలతో సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుంది.

నాకు నచ్చిందని కాదు, ఈ సినిమా మొదటి వారం కలక్షన్స్ చూసాక కూడా ఈ సినిమాను ఫ్లాప్ అని ఎవడైనా అంటే, ఎవడూ ఏమీ చెయ్యలేడు.

Good Job Bunny and Puri Jagannadh!

Filed Under: Mega FamilyFeatured