ఇద్దరమ్మాయిలతో టాక్

Allu Arjun

First half brief Report:

  1. డిఫరెంట్ గా వుంది ఇప్పటివరకు ..
  2. ఇంటర్వెల్ ఫైట్ అదరహో ..
  3. కొత్త అల్లు అర్జున్ చూస్తున్నట్టు వుంది .. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు ..
  4. సాంగ్స్ అన్నీ సూపర్ గా తీసాడు ..
  5. puri’s best work in recent times

సెకండాఫ్ రిపోర్ట్:

  1. స్లోగా వుంది 
  2. ఆలీ కామెడీ వరస్ట్ 
  3. లాస్ట్  40 మినిట్స్, మళ్లీ ట్రాక్లోకి వచ్చి బాగాముగిసింది 

Filed Under: Mega FamilyFeatured