idlebrain Jeevi చలవే

Share the joy
  •  
  •  
  •  
  •  

jeevireview-bbm

ఒకప్పుడు idlebrain Jeevi రేటింగ్ మీద US కలక్షన్స్ ఆధారపడేవి. త్రివిక్రమ్ శ్రీనివాస్ Jeevi రేటింగ్ ఆదిపత్యానికి బ్రేక్ వేసాడు. ఆ తర్వాత greatandhra.com రేటింగ్ పాపులర్ అవ్వడంతో Jeevi రేటింగ్ కు డిమాండ్ తగ్గింది. కాకపొతే ఇప్పుడు “భలే భలే మగాడివోయ్” సినిమా కలక్షన్స్ idlebrain Jeevi చలవే అనే టాక్ వినిపిస్తుంది.

Screen Shot 2015-09-11 at 8.45.59 PM

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *