Its Official: అత్తారింటికి దారేది నెం 2

Screen Shot 2013-10-13 at 1.47.54 AM

“Its Official” అంటే తెలుగుసినిమా బాక్సాఫీస్ లెక్కలు కట్టే ఒక ఆఫీషియల్ కమిటీ ఎదో వుందనుకోవద్దు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెక్కలు వేసుకొని వాళ్ళ సినిమాను “Its Official” అని డిక్లేర్ చేసుకొవడమే. నిజ నిజాలు ఏమిటనేది లాభాలు పొందేవాడికి మాత్రమే తెలుసు.

Its Official: అత్తారింటికి దారేది నెం 2.

ఇంకా ఇరవై రోజుల రన్ కూడా ఫినిష్ అవ్వలేదు. ఫుల్ రన్‌లో నెం 1 మగధీర ను కొడుతుందో లేదో చూడాలి.

as of now TOP 3 of Tollywood (as per pawanfans.com):

1) మగధీర
2) అత్తారింటికి దారేది
3) గబ్బర్‌సింగ్

Filed Under: Pawan KalyanFeatured