Just Two Days to GO for AUDIO

Pawan-Kalyan-plays-musical-instrument-1569

ఒక్క మెగా సినిమా కోసం సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూసిన రోజులు వున్నాయి. అటు వంటింది వారం రోజుల గ్యాప్ లో రెండు మెగా సినిమాలు అంటే అసలు నమ్మలేదు. ఆగష్టు 7 కి “అత్తారింటికి దారేది” ఆడియో వస్తే గొప్ప అనుకున్నా. ఈ సినిమా ఆడియో ఇంకా జస్ట్ రెండు రోజులే అంటే ఎంతో ఆనందంగా వుంది.

తమిళ్ హిరో సూర్యను తెలుగు ప్రేక్షకులు తెలుగు హిరోలానే ఆదరిస్తారు. ఏదైనా ఫంక్షన్ లో అతనిని అబ్జర్వ్ చేసినట్టయితే చాలా గౌరవంగా హుందాగా వుంటాడు. అతనిని ఎవరైనా బాగా పొగిడినపుడు అతని రియాక్షన్ చాలా బాగుంటుంది. ఒకటే చెపుతూ వుంటాడు. “ఇంకా కష్ట పడతాను .. ఇంకా ఆనందింప చేయడానికి ప్రయత్నం చేస్తాను ” అని.

ఆ పని సూర్య చేస్తున్నాడో లేదో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. తను చెప్పినట్టుగా 2011లో రెండు సినిమాలు, 2012లో రెండు సినిమాలు ఇచ్చిన ఏకైక తెలుగు హిరో. 2013 రెండు సినిమాలు ఇవ్వక పోయినా 2014 రెండు గ్యారంటీ. Thanks to Pawan Kalyan.

Filed Under: Pawan KalyanFeatured