కెవ్వు కేక

Kevvu Keka

ఏప్రిల్8వ తేదీన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కాబోతోందన్న ప్రకటన వచ్చింది మొదలు ఫ్యాన్స్ సంబరాలు ఎక్కువ అయ్యాయి. తమ వంతుగా అభిమానాన్ని చాటుకొవడానికి ఎర్ర తువ్వాలుతో ఫోజులు ఇస్తున్నారు. వాటిల్లో కొన్నిటిని తీసుకొని ఇలా ఒకటిగా కలిపిన తీరు కెవ్వు కేక. Hatts off to the creator.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *