KICK – 2 SuperHit

kick2

మహేష్‌బాబు & ఎన్.టి.ఆర్ లతో సినిమా చేసినా సురేందర్‌రెడ్డిని పెద్ద దర్శకుల లిస్టులో వుండేవాడు కాదు. బహుశా ఆ సినిమాలు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నా, భారీ కలక్షన్స్ సాధించకపొవడం వలనెమో. రేసుగుర్రం సినిమా ఆ లోటు కొద్దిగా తీర్చిందని చెప్పవచ్చు.

అతనొక్కడే –> క్రియేటివిటీ వున్న దర్శకుడు అనిపించుకున్నాడు.
కిక్ –> కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమా కూడా తీయగలనని నిరూపించుకున్నాడు.
రేసుగుర్రం –> బన్నీని పెద్ద హిరోల సరసన నిలబెట్టడంతో పాటు, తను కూడా పెద్ద దర్శకుల లిస్టులో చేరిపొయాడు.

కిక్-2 సూపర్‌హిట్ అవుతుందని థియేటర్ ట్రైలర్ చూసిన వాళ్ళు అంటున్నారు.

రవితేజ, సురేందర్ రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాంటి ఈ కాంబినేషన్‌లో మళ్ళీ అదే సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా ‘కిక్ 2′ .

Filed Under: Featuredకిక్-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *