మారుతి ‘కొత్త జంట’ లో బూతులుండవు

Sirish’s Next Movie ‘Kotha Janta’

‘ఈరోజుల్లో’, ‘బస్టాప్‌’ చిత్రాల ద్వారా దర్శకుడిగా విజయాన్ని అందుకున్న మారుతి తాజాగా ‘ప్రేమ కథా చిత్రమ్‌’ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆయన విలేకరులతో చెప్పిన విషయాలలో ఒకటి:

నా చిత్రాలపై పలు ప్రసార మాధ్యమాల్లో నన్నోక బూతు డైరక్టర్ గా ప్రొజెక్ట్ చేస్తూ సెటైర్లు వేస్తుంటారు. ‘ఈరోజుల్లో’, ‘బస్టాప్‌’ చిత్రాలు ద్వందార్థాల వల్ల ఆడాయనీ, మారుతీ ఆ తరహా చిత్రాలే తీస్తాడనే విమర్శ ఇండిస్టీ నుంచి వచ్చింది. ఆ విమర్శ నుంచి బయటపడటానికి నా దగ్గర ఉన్న చాలా కథల్లో ఒకదాన్ని బయటకు తెచ్చి ‘ప్రేమకథాచిత్రమ్‌’గా మార్చాను. సినిమాలో విషయం, చెప్పేదానిలో దమ్ముంటే… ప్రేక్షకులు ఆదరిస్తారనే నిరూపించారు. ఊహించని విధంగా ఆదరించారు.

ఇకపై నా నుంచి మంచి చిత్రాలు వస్తాయి.

–మారుతి

So, మారుతి ‘కొత్త జంట’ లో బూతులుండవు అన్నమాట.

Kotha_Janta_Movie_Opening

Filed Under: Mega Family